ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 వాక్సినేషన్ అప్డేట్ -160 వ రోజు
30.72 కోట్లుదాటిన మొత్తం వాక్సినేషన్ కవరేజ్
Posted On:
24 JUN 2021 7:48PM by PIB Hyderabad
కోవిడ్ -19 వాక్సినేషన్ నూతన దశ నాలుగవ రోజున , ఈరోజు రాత్రి 7 గంటల సమయం వరకు 54.07 లక్షల వాక్సిన్ డోస్‌లు వేశారు.
18-44 సంవత్సరాల వయసు మధ్య 7.59 కోట్ల మందికి పైగా వాక్సిన్ డోస్‌లు వేశారు.
ఇండియాలో కోవిడ్ వాక్సినేషన్ కవరేజ్ ఈరాత్రి 7 గంటల కు ప్రాథమిక నివేదిక రూపొందే సమయానికి 30.72 కోట్లకు (30,2,46,600)కు చేరుకుంది. కోవిడ్ -19 నూతన దశ సార్వత్రిక వాక్సినేషన్ కార్యక్రమం జూన్ 21 న ప్రారంభమైంది.ఈరోజు రాత్రి 7 గంటల వరకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం 54.07 లక్షల వాక్సిన్ డోస్‌లను వేయడం జరిగింది.
ఈరోజు 18-44 సంవత్సరాల మధ్య వయస్సు వారికి తొలిడోస్ కింద 35,44,209 వాక్సిన్ డోస్‌లు, 67,627 సెకండ్ డోస్ లు వేయడం జరిగింది. వాక్సినేషన్ ప్రక్రియ 3 వ దశ ప్రారంభమైన తర్వాత 37 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో మొత్తంగా 7,43,45,835 మంది తొలి డోస్ వేయించుకోగా, 15, 70,839 మంది రెండో డోస్ వేయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, చత్తీస్ఘడ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఒడిస్సా, ఉత్తరప్రదేశ్ , పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు 18-44 సంవత్సరాల వయసు మధ్య గల 10 లక్షల మందికి పైగా
లబ్ధిదారులకు తొలిడోస్ వేశాయి.
.
ఇప్పటివరకు 18-44 సంవత్సరాల వయసు మధ్యవారికి వేసిన వాక్సిన్‌కు సంబంధించిన పట్టిక కింద ఇవ్వబడింది..
--------------------------------------------------------------------------------------------
క్రమ
సంఖ్య రాష్ట్రం మొదటిడోస్ రెండవ డోస్
------------------------------------------------------------------------------------------
1. అండమాన్ నికోబార్ దీవులు 31, 237 0
2. ఆంధ్రప్రదేశ్ 1381,806 7828
3. అరుణాచల్ ప్రదేశ్ 170150 0
4 అస్సాం 2007981 119621
5 బీహార్ 4793280 74791
6 చండీఘడ్ 156012 0
7 చత్తీస్ఘడ్ 1571338 50633
8 దాద్రా ,నాగర్ హవేలి 102194 0
9 డామన్ , డయ్యూ 108407 0
10. ఢిల్లీ 1907664 150940
11. గోవా 260848 3678
12. గుజరాత్ 6277270 154509
13.హర్యానా 2654118 59597
14. హిమాచల్ ప్రదేశ్ 666692 0
15. జమ్ముకాశ్మీర్ 671965 29013
16. జార్ఖండ్ 1739549 55939
17 కర్ణాటక 5260247 46599
18 కేరళ 1652227 7250
19. లద్దాక్ 71953 0
20. లక్షద్వీప్ 21610 0
21. మధ్యప్రదేశ్ 7517303 131769
22. మహారాష్ట్ర 4565978 247145
23.మణిపూర్ 125113 0
24. మేఘాలయ 188544 0
25.మిజోరం 206769 0
26. నాగాలాండ్ 169631 0
27. ఒడిషా 2321023 130008
28. పాండిచ్చేరి 154601 0
29. పంజాబ్ 1190617 4614
30 రాజస్థాన్ 5806101 4639
31.సిక్కిం 175059 0
32. తమిళనాడు 4275722 37476
33. తెలంగాణ 3088097 18317
34. త్రిపుర 707981 11380
35. ఉత్తరప్రదేశ్ 7732633 165759
36. ఉత్తరాఖండ్ 1070046 33269
37. పశ్చిమబెంగాల్ 3544069 26065
----------------------------------------------------------------------------------------------
మొత్తం 7,43,45,835 15,70,839
-----------------------------------------------------------------------------------------------
(Release ID: 1730227)
Visitor Counter : 157