ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్‌డేట్‌

Posted On: 20 JUN 2021 9:13AM by PIB Hyderabad

ఇండియాలో  యాక్టివ్ కేస్‌లోడ్ 7,29,243 కు త‌గ్గుద‌ల‌.
81 రోజుల త‌ర్వాత  రోజువారి కేసుల సంఖ్య 60 వేల  క‌న్నా త‌క్కువకు చేరిక‌.
ఇండియాలో గ‌త 24 గంట‌ల‌లో 58,419 గా న‌మోదైన‌ రోజువారీ కొత్త కోవిడ్ కేసులు
దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు  మొత్తం కోలుకున్న వారి సంఖ్య‌ 2,87,66,009 .
గ‌త 24 గంట‌ల‌లో కోలుకున్న వారి సంఖ్య 87,619
రోజువారీ రిక‌వ‌రీలు , వ‌రుస‌గా 38 వ రోజు రోజువారి కొత్త కేసుల క‌న్నా ఎక్కువ ఉంది.

రిక‌వ‌రీ రేటు 96.27 శాతానికి పెరుగుద‌ల‌.
వార‌పు పాజిటివిటీ రేటు 5 శాతం క‌న్న త‌క్కువ‌కు చేరిక  . ప్ర‌స్తుతం ఇది 3.43 శాతం.

రోజువారి పాజిటివిటి రేటు 3.22 శాతంగా ఉంది. అంటే వ‌రుస‌గా13 వ రోజు 5 శాతం క‌న్న త‌క్కువ‌.
దేశంలో కోవిడ్ ప‌రీక్ష‌ల సంఖ్య గ‌ణ‌నీయంగా పెంచ‌డం జ‌రిగింది. ఇప్ప‌టివ‌ర‌కు 39.10 కోట్ల ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.
ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 27.66 కోట్ల వాక్సిన్ డోస్‌ల‌ను వేశారు.

 

***


(Release ID: 1728750) Visitor Counter : 153