ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 టీకాల తాజా సమాచారం – 155వ రోజు
దేశవ్యాప్తంగా 27.62 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ
ఇప్పటిదాకా18-44 వయోవర్గంలో 5.5 కోట్ల డోసులకు పైగా పంపిణీ
సాయంత్రం 7 దాకా ఈరోజు 33 లక్షలకు పైగా డోసుల పంపిణీ
Posted On:
19 JUN 2021 8:55PM by PIB Hyderabad
కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమంలో భారత్ ఈ రోజు 27.62 కోట్ల ( 27,62,55,304) టీకా డోసులు దాటినట్లు సాయంత్రం 7 గంటలవరకు అందిన సమాచారం చెబుతోంది.
ఈ రోజు 18-44 వయోవర్గంలో 20,49,101 మంది టీకాలు తీసుకున్నారు. అదే వయోవర్గంలో 78,394 మంది రెండో డోస్ తీసుకున్నారు. దీంతో మూడో దశ టీకాల కార్యక్రమంలో భాగంగా 37 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఈ వయోవర్గం వారు ఇప్పటిదాకా తీసుకున్న మొదటి డోసుల సంఖ్య 5,39,11,586 కు, రెండో డోసుల సంఖ్య 12,23,196 కు చేరింది. ఇందులో అస్సాం, బీహార్, చత్తీస్ గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పదేసి లక్షలకు మించి ఈ వయోవర్గం లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. అవి రాష్ట్రాలవారీగా ఈ పట్టికలో ఉన్నాయి.
సంఖ్య
|
రాష్ట్రం
|
మొదటి డోస్
|
రెండో డోస్
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
19585
|
0
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
714793
|
4770
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
125250
|
0
|
4
|
అస్సాం
|
1148831
|
91671
|
5
|
బీహార్
|
3527696
|
55451
|
6
|
చండీగఢ్
|
130395
|
0
|
7
|
చత్తీస్ గఢ్
|
1053500
|
27576
|
8
|
దాద్రా, నాగర్ హవేలి
|
87684
|
0
|
9
|
డామన్, డయ్యూ
|
95277
|
0
|
10
|
ఢిల్లీ
|
1585748
|
138551
|
11
|
గోవా
|
204179
|
2874
|
12
|
గుజరాత్
|
4902268
|
85873
|
13
|
హర్యానా
|
2039763
|
37910
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
292458
|
0
|
15
|
జమ్మూ-కశ్మీర్
|
538393
|
26937
|
16
|
జార్ఖండ్
|
1349643
|
31737
|
17
|
కర్నాటక
|
3658248
|
27750
|
18
|
కేరళ
|
1451731
|
3216
|
19
|
లద్దాఖ్
|
66362
|
0
|
20
|
లక్షదీవులు
|
19993
|
0
|
21
|
మధ్యప్రదేశ్
|
4886223
|
118233
|
22
|
మహారాష్ట్ర
|
3083189
|
228467
|
23
|
మణీపూర్
|
107757
|
0
|
24
|
మేఘాలయ
|
142423
|
0
|
25
|
మిజోరం
|
120591
|
0
|
26
|
నాగాలాండ్
|
131669
|
0
|
27
|
ఒడిశా
|
1424329
|
113391
|
28
|
పుదుచ్చేరి
|
121503
|
0
|
29
|
పంజాబ్
|
822862
|
3038
|
30
|
రాజస్థాన్
|
4442999
|
2835
|
31
|
సిక్కిం
|
126426
|
0
|
32
|
తమిళనాడు
|
3373899
|
16881
|
33
|
తెలంగాణ
|
2526429
|
8173
|
34
|
త్రిపుర
|
277398
|
9300
|
35
|
ఉత్తరప్రదేశ్
|
5671786
|
147848
|
36
|
ఉత్తరాఖండ్
|
652535
|
28181
|
37
|
పశ్చిమ బెంగాల్
|
2987771
|
12533
|
|
మొత్తం
|
5,39,11,586
|
12,23,196
|
జనాభాలో వయోవర్గాలు, ప్రాధాన్యతా వర్గాల ఆధారంగా ఇప్పటిదాకా వేసిన మొత్తం 27,62,55,304 టీకా డోసుల విభజన ఇలా ఉంది:
|
మొత్తం టీకా డోసుల పంపిణీ
|
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
18-44 వయోవర్గం
|
45-60 వయోవర్గం
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
మొదటి డోస్
|
10118564
|
17104726
|
53911586
|
79751868
|
64396082
|
22,52,82,826
|
రెండో డోస్
|
7064255
|
9028606
|
1223196
|
12643883
|
21012538
|
5,09,72,478
|
మొత్తం
|
1,71,82,819
|
2,61,33,332
|
5,51,34,782
|
9,23,95,751
|
8,54,08,620
|
27,62,55,304
|
టీకాల కార్యక్రమం మొదలైన 155వ రోజైన జూన్ 19న 33,72,742 టీకా డోసులిచ్చారు. ఇందులో 29,00,953 మంది లబ్ధిదారులు మొదటి డోస్, 4,71,789 మంది రెండో డోస్ తీసుకున్నట్టు సాయంత్రం 7 గంటలకు అందిన సమాచారాన్నిబట్టి తెలుస్తోంది. రాత్రి పొద్దుపోయాక పూర్తి సమాచారం అందుతుంది.
|
తేదీ: జూన్19, 2021 ( 155వ రోజు)
|
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
18-44 వయోవర్గం
|
45-60 వయోవర్గం
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
మొదటి డోస్
|
8873
|
45363
|
2049101
|
571084
|
226532
|
29,00,953
|
రెండో డోస్
|
15464
|
30952
|
78394
|
131647
|
215332
|
4,71,789
|
మొత్తం
|
24,337
|
76,315
|
21,27,495
|
7,02,731
|
4,41,864
|
33,72,742
|
దేశంలో వ్యాధిబారిన పడే అవకాశం మెండుగా ఉన్న ప్రజలను కాపాడే ఆయుధం కోవిడ్ టీకా గనుక అత్యున్నత స్థాయిలో ఈ టీకాల కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు
****
(Release ID: 1728701)
Visitor Counter : 175