ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 తాజా సమాచారం


Posted On: 18 JUN 2021 9:16AM by PIB Hyderabad

దేశంలో చికిత్సలో ఉన్న కోవిడ్ కేసులు 7,98,656 కు తగ్గాయి; ఇవి 73రోజులలో అత్యల్పం

గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 62,480 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి

దేశమంతటా ఇప్పటిదాకా కోవిడ్ నుంచి కోలుకున్నవారు 2,85,80,647 మంది

గత 24 గంటలలో కోవిడ్ నుంచి కోలుకున్నవారు 88,977 మంది

వరుసగా 36 రోజులుగా కొత్త కేసులకంటే కోలుకున్నవారే ఎక్కువ

కోలుకున్నవారి శాతం 96.03% కు పెరుగుదల

వారపు పాజిటివిటీ రేటు 5% లోపే కొనసాగుతూ ప్రస్తుతం 3.80%గా నమోదు

రోజువారీ పాజిటివిటీ 3.2411 రోజులుగా 5% లోపే

పరీక్షల సామర్థ్యం పెంపు, గత 24 గంటల్లో 38.71 కోట్ల పరీక్షలు

ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 26.89 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ

 

*****



(Release ID: 1728218) Visitor Counter : 208