ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్‌డేట్‌

Posted On: 16 JUN 2021 9:21AM by PIB Hyderabad

ఇండియాలో  యాక్టివ్ కేస్‌లోడ్ 8,65,432 కు త‌గ్గుద‌ల‌.
70 రోజుల త‌ర్వాత 9 ల‌క్ష‌ల క్రియాశీల కేసుల క‌న్నా త‌క్కువకు చేరిక‌.
ఇండియాలో గ‌త 24 గంట‌ల‌లో 62,224 రోజువారీ కొత్త కోవిడ్ కేసులు
దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు  మొత్తం కోలుకున్న వారి సంఖ్య‌ 2,83,88,100 .
గ‌త 24 గంట‌ల‌లో కోలుకున్న వారి సంఖ్య 1,07,628.
రోజువారీ రిక‌వ‌రీలు , వ‌రుస‌గా 34 వ రోజు రోజువారి కొత్త కేసుల క‌న్నా ఎక్కువ‌.
రిక‌వ‌రీ రేటు 95.80 శాతానికి పెరుగుద‌ల‌.
వార‌పు పాజిటివిటీ రేటు 5 శాతం క‌న్న త‌క్కువ‌కు చేరిక  . ప్ర‌స్తుతం ఇది 4.17 శాతం.

రోజువారి పాజిటివిటి రేటు 3.22 శాతంగా ఉంది. అంటే వ‌రుస‌గా 9 వ రోజు 5 శాతం క‌న్న త‌క్కువ‌.
దేశంలో కోవిడ్ ప‌రీక్ష‌ల సంఖ్య గ‌ణ‌నీయంగా పెంచ‌డం జ‌రిగింది. ఇప్ప‌టివ‌ర‌కు 38.33 కోట్ల ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.
ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 26.19 కోట్ల వాక్సిన్ డోస్‌ల‌ను వేశారు.

 

***

 



(Release ID: 1727572) Visitor Counter : 119