ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్‌డేట్‌

Posted On: 09 JUN 2021 9:46AM by PIB Hyderabad

57 రోజుల త‌ర్వాత ఇండియా క్రియాశీల కేస్‌లోడ్ మ‌రింత త‌గ్గి 13 ల‌క్ష‌ల కంటే దిగువ‌కు చేరింది (12,31,415)
క్రియాశీల కేసులు గ‌త 24 గంట‌ల‌లో 72,287 త‌గ్గాయి
రెండో రోజు వ‌రుస‌గా ల‌క్ష కేసుల కంటే దిగువ‌కు వ‌చ్చాయి.
గ‌త 24 గంట‌ల‌లో దేశంలో 92,596 కోవిడ్ పాజిటివ్ కొత్త‌ కేసులు న‌మోద‌య్యాయి.
దేశ వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కూ 2,75,04,126 మంది కోలుకున్నారు.
గ‌త 24 గంట‌ల‌లో 1,62,664 మంది కోలుకున్నారు.
వ‌రుస‌గా 24 వ రోజు రోజువారీ కొత్త కేసుల క‌న్న కోలుకున్న వారి సంఖ్య ఎక్కువ‌గా ఉంది.
రిక‌వ‌రీ రేటు 94.55 శాతానికి పెరిగింది.
వార‌పు పాజిటివిటీ రేటు ప్ర‌స్తుతం 5.66 శాతంగా ఉంది.
రోజువారి పాజిటివిటి రేటు 4.66 శాతం. ఇది వ‌రుస‌గా 16 వ రోజు ప‌ది శాతం కన్న త‌క్కువ గా ఉంది.
దేశంలో కోవిడ్ ప‌రీక్ష‌ల‌ను గ‌ణ‌నీయంగా పెంచారు. ఇప్ప‌టివ‌ర‌కు  మొత్తం 37.01 కోట్ల ప‌రీక్ష‌లు నిర్వహించారు.
దేశ‌వ్యాప్తంగా వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా 23.9 కోట్ల వాక్సిన్ డోస్‌ల‌ను వేశారు.



(Release ID: 1725617) Visitor Counter : 202