ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల తాజా సమాచారం – 140వ రోజు


ఇప్పటిదాకా మొత్తం 22.75 కోట్లకు పైగా కోవిడ్ టీకాలు

18-44 వయోవర్గంలో 2.59 కోట్లమంది టీకా లబ్ధిదారులు
ఈ సాయంత్రం 7 వరకు 33 లక్షలమందికి పైగా టీకాలు

Posted On: 04 JUN 2021 8:16PM by PIB Hyderabad

టీకాల కార్యక్రమంలో 140వ రోజైన నేటి సాయంత్రం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 22.75 కోట్లు దాటి  22,75,67,873 కు చేరింది. 

ఈ రోజు 18-44 వయోవర్గంలో 16,23,602 మంది లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. అదే వయోవర్గంలో 31,217 మంది రెండో డోస్ తీసుకున్నారు.  దీంతో మూడో దశ టీకాల కార్యక్రమంలో భాగంగా 37 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఈ వయోవర్గం వారు ఇప్పటిదాకా  తీసుకున్న మొదటి డోసుల సంఖ్య  2,58,45,901 కు, రెండో డోసుల సంఖ్య 1,18,299  కు చేరింది.  ఇందులో బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కర్నాటక,  మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పదేసి లక్షలకు మించి ఈ వయోవర్గం లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. ఆ వివరాలు రాష్ట్రాలవారీగా ఈ క్రింది పట్టికలో ఉన్నాయి

 

సంఖ్య

రాష్ట్రం

మొదటి డోస్

రెండో డోస్

1

అండమాన్, నికోబార్ దీవులు

10,809

0

2

ఆంధ్రప్రదేశ్  

48,939

106

3

అరుణాచల్ ప్రదేశ్

43,645

0

4

అస్సాం

6,15,083

320

5

బీహార్

18,21,743

13

6

చందీగఢ్

64,480

0

7

చత్తీస్ గఢ్

7,63,192

4

8

దాద్రా, నాగర్ హవేలి

44,845

0

9

డామన్, డయ్యూ

54,013

0

10

ఢిల్లీ

11,38,179

3,398

 11

గోవా

44,610

596

12

గుజరాత్

20,94,836

86

13

హర్యానా

12,04,338

1,987

14

హిమాచల్ ప్రదేశ్

1,04,291

0

15

జమ్మూ కశ్మీర్

2,70,253

13,381

16

జార్ఖండ్

6,31,220

115

17

కర్నాటక

17,32,622

2,416

18

కేరళ

4,71,747

50

19

లద్దాఖ్

42,991

0

20

లక్షదీవులు

6,982

0

21

మధ్యప్రదేశ్

27,01,056

6,752

22

మహారాష్ట్ర

14,98,107

11,962

23

మణిపూర్

45,596

0

24

మేఘాలయ

41,100

0

25

మిజోరం

20,206

0

26

నాగాలాండ్

34,878

0

27

ఒడిశా

7,75,335

1,919

28

పుదుచ్చేరి

29,159

0

29

పంజాబ్

4,42,137

900

30

రాజస్థాన్

18,82,595

413

31

సిక్కిం

10,588

0

32

తమిళనాడు

17,40,875

1,743

33

తెలంగాణ

5,00,142

431

34

త్రిపుర

59,476

0

35

ఉత్తరప్రదేశ్

28,46,870

70,627

36

ఉత్తరాఖండ్

2,95,390

0

37

పశ్చిమబెంగాల్

17,13,573

1,080

మొత్తం

2,58,45,901

1,18,299

 

మొత్తం ఇప్పటిదాకా 22,75,67,873 టీకాలివ్వగా ఇందులో ఆరోగ్య సిబ్బంది తీసుకున్న  99,44,507 మొదటి డోసులు, 68,40,415 రెండో డోసులు, కోవిడ్ యోధులు తీసుకున్న 1,60,45,747 మొదటి డోసులు,  86,34,525 రెండో డోసులు, 18-44 వయోవర్గానికి చెందినవారు తీసుకున్న  2,58,45,901 మొదటి డోసులు, 1,18,299 రెండో డోసులు,  45-60 ఏళ్లవారు తీసుకున్న  6,96,94,235 మొదటి డోసులు,  1,11,86,697 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న 6,01,48,354 మొదటి డోసులు, 1,91,09,193 రెండో డోసులు ఉన్నాయి.     

 

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

99,44,507

రెండో డోస్

68,40,415

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,60,45,747

రెండో డోస్

86,34,525

18-44 వయోవర్గం

మొదటి డోస్

2,58,45,901

రెండో డోస్

1,18,299

45 - 60 వయోవర్గం

మొదటి డోస్

6,96,94,235

రెండో డోస్

1,11,86,697

60 పైబడ్డవారు

మొదటి డోస్

6,01,48,354

రెండో డోస్

1,91,09,193

మొత్తం

22,75,67,873

 

టీకాల కార్యక్రమం మొదలైన 140వ రోజైన జూన్4న 33,57,713 టీకా డోసులిచ్చారు. ఇందులో 31,01,109 మంది లబ్ధిదారులు  మొదటి డోస్, 2,56,604 మంది రెండో డోస్ తీసుకున్నట్టు సాయంత్రం 7 గంటలకు అందిన సమాచారాన్నిబట్టి తెలుస్తోంది.   

తేదీ: జూన్ 4, 2021 (140వ తేదీ )

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

15,456

రెండో డోస్

11,945

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,09,597

రెండో డోస్

23,569

18-44 వయోవర్గం

మొదటి డోస్

16,23,602

రెండో డోస్

31,217

45-60వయోవర్గం

మొదటి డోస్

9,67,475

రెండో డోస్

1,02,473

60 పైబడ్డవారు

మొదటి డోస్

3,84,979

రెండో డోస్

87,400

మొత్తం

మొదటి డోస్

31,01,109

రెండో డోస్

2,56,604

 

దేశంలో వ్యాధిబారిన పడే అవకాశం మెండుగా ఉన్న ప్రజలను కాపాడే ఆయుధం కోవిడ్ టీకా గనుక అత్యున్నత స్థాయిలో ఈ టీకాల కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు  క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు.

 

****


(Release ID: 1724567)