ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 టీకాల తాజా సమాచారం- 137వ రోజు
ఇప్పటిదాకా ఇచ్చిన టీకాలు 21.83 కోట్లు 18-44 వయోవర్గంలో 2.13 కోట్లు దాటిన టీకా లబ్ధిదారులు ఈరోజు సాయంత్రం 7 వరకు 22 లక్షలమందికి టీకాలు
Posted On:
01 JUN 2021 8:17PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 21.83 కోట్లు దాటి ఈరోజు సాయంత్రం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం 21,83,58,591కు చేరింది.
ఈ రోజు 18-44 వయోవర్గంలో 9,50,401 మంది లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. అదే వయోవర్గంలో 15,467 మంది రెండో డోస్ తీసుకున్నారు. దీంతో మూడో దశ టీకాల కార్యక్రమంలో భాగంగా 37 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఈ వయోవర్గం వారు ఇప్పటిదాకా తీసుకున్న డోసుల సంఖ్య 2,13,01,448 కు చేరింది. ఇందులో బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పదేసి లక్షలకు మించి ఈ వయోవర్గం లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. ఆ వివరాలు రాష్ట్రాలవారీగా ఈ క్రింది పట్టికలో ఉన్నాయి
సంఖ్య .
|
రాష్ట్రం
|
మొదటి డోస్
|
రెండో డోస్
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
9,260
|
0
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
24,298
|
27
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
21,837
|
0
|
4
|
అస్సాం
|
5,82,428
|
20
|
5
|
బీహార్
|
15,89,427
|
9
|
6
|
చండీగఢ్
|
49,589
|
0
|
7
|
చత్తీస్ గఢ్
|
7,59,475
|
4
|
8
|
దాద్రా, నాగర్ హవేలి
|
38,066
|
0
|
9
|
డామన్, డయ్యూ
|
47,977
|
0
|
10
|
ఢిల్లీ
|
10,71,776
|
634
|
11
|
గోవా
|
36,025
|
143
|
12
|
గుజరాత్
|
17,01,483
|
49
|
13
|
హర్యానా
|
10,52,601
|
662
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
1,04,002
|
0
|
15
|
జమ్మూ, కశ్మీర్
|
2,33,105
|
4,710
|
16
|
జార్ఖండ్
|
5,51,571
|
44
|
17
|
కర్నాటక
|
12,14,018
|
1,088
|
18
|
కేరళ
|
3,20,147
|
17
|
19
|
లద్దాఖ్
|
32,571
|
0
|
20
|
లక్షదీవులు
|
4,277
|
0
|
21
|
మధ్యప్రదేశ్
|
18,10,601
|
24
|
22
|
మహారాష్ట్ర
|
11,65,908
|
377
|
23
|
మణిపూర్
|
32,762
|
0
|
24
|
మేఘాలయ
|
39,617
|
0
|
25
|
మిజోరం
|
17,079
|
0
|
26
|
నాగాలాండ్
|
29,507
|
0
|
27
|
ఒడిశా
|
7,50,018
|
79
|
28
|
పుదుచ్చేరి
|
23,070
|
0
|
29
|
పంజాబ్
|
4,41,161
|
393
|
30
|
రాజస్థాన్
|
18,32,876
|
167
|
31
|
సిక్కిం
|
10,425
|
0
|
32
|
తమిళనాడు
|
13,89,409
|
563
|
33
|
తెలంగాణ
|
3,00,455
|
186
|
34
|
త్రిపుర
|
57,137
|
0
|
35
|
ఉత్తరప్రదే శ్
|
22,84,581
|
29,896
|
36
|
ఉత్తరాఖండ్
|
2,75,622
|
0
|
37
|
పశ్చిమ బెంగాల్
|
13,97,287
|
190
|
మొత్తం
|
2,13,01,448
|
39,282
|
మొత్తం ఇప్పటిదాకా 21,83,58,591 టీకాలివ్వగా ఇందులో ఆరోగ్య సిబ్బంది తీసుకున్న 98,98,617 మొదటి డోసులు, 68,02,675 రెండో డోసులు, కోవిడ్ యోధులు తీసుకున్న 1,57,54,583 మొదటి డోసులు, 85,54,588 రెండో డోసులు, 18-44 వయోవర్గానికి చెందినవారు తీసుకున్న 2,13,01,448 మొదటి డోసులు, 39,282 రెండో డోసులు, 45-60 ఏళ్లవారు తీసుకున్న 6,71,54,837 మొదటి డోసులు, 1,08,57,683 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న 5,91,30,042 మొదటి డోసులు, 1,88,64,836 రెండో డోసులు ఉన్నాయి.
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
98,98,617
|
రెండో డోస్
|
68,02,675
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
1,57,54,583
|
రెండో డోస్
|
85,54,588
|
18-44 వయోవర్గం
|
మొదటి డోస్
|
2,13,01,448
|
రెండో డోస్
|
39,282
|
45 -60 వయోవర్గం
|
మొదటి డోస్
|
6,71,54,837
|
రెండో డోస్
|
1,08,57,683
|
60 పైబడ్డవారు
|
మొదటి డోస్
|
5,91,30,042
|
రెండో డోస్
|
1,88,64,836
|
మొత్తం
|
21,83,58,591
|
టీకాల కార్యక్రమం మొదలైన 137 వ రోజైన జూన్1న 22,08,941 టీకా డోసులిచ్చారు. ఇందులో 19,45,581 మంది లబ్ధిదారులు మొదటి డోస్, 2,63,360 మంది రెండో డోస్ తీసుకున్నట్టు సాయంత్రం 7 గంటలకు అందిన సమాచారాన్నిబట్టి తెలుస్తోంది.
తేదీ: జూన్ 1. 2021 (137వ రోజు)
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
12,629
|
రెండో డోస్
|
12,989
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
72,485
|
రెండో డోస్
|
24,786
|
18-44 వయోవర్గం
|
మొదటి డోస్
|
9,50,401
|
రెండో డోస్
|
15,467
|
45-60 వయోవర్గం
|
మొదటి డోస్
|
6,52,414
|
రెండో డోస్
|
1,28,719
|
60 పైబడ్డవారు
|
మొదటి డోస్
|
2,57,652
|
రెండో డోస్
|
81,399
|
మొత్తం
|
మొదటి డోస్
|
19,45,581
|
రెండో డోస్
|
2,63,360
|
దేశంలో వ్యాధిబారిన పడే అవకాశం మెండుగా ఉన్న ప్రజలను కాపాడే ఆయుధం కోవిడ్ టీకా గనుక అత్యున్నత స్థాయిలో ఈ టీకాల కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు.
****
(Release ID: 1723560)
|