ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ టీకాల తాజా సమాచారం – 132వ రోజు


20.54 కోట్లు దాటిన మొత్తం టీకా డోసుల సంఖ్య
18-44 వయోవర్గంలో 1.51 కోట్ల టీకా లబ్ధిదారులు
ఈరోజు సాయంత్రం 7 గంటలవరకు 26.58 లక్షల టీకాలు

Posted On: 27 MAY 2021 8:05PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 20.54 కోట్లు దాటి ఈ సాయంత్రం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం 20,54,51,902 కు చేరింది. 18-44 వయోవర్గంలో ఈరోజు 11,76,300 మంది లబ్ధిదారులు ఈ రోజు టీకాలు తీసుకున్నారు. దీంతో మూడో దశ టీకాల కార్యక్రమంలో భాగంగా 37 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెమ్దినవారు ఈ వయోవర్గం వారు ఇప్పటిదాకా  తీసుకున్న డోసుల సంఖ్య  1,51,52,040 కు చేరింది.  ఇందులో బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో పదేసి లక్షలకు మింది ఈ వయోవర్గం లబ్ధిదారులు నమోదయ్యారు. ఆ వివరాలు రాష్ట్రాలవారీగా ఈ క్రింది పట్టికలో ఉన్నాయి. 

.

సంఖ్య

రాష్ట్రం

మొత్తం

 1

అండమాన్, నికోబార్ దీవులు

6,456

2

ఆంధ్రప్రదేశ్

14,122

3

అరుణాచల్ ప్రదేశ్

20,131

4

అస్సాం

5,12,871

5

బీహార్

15,50,092

6

చండీగఢ్

28,009

7

చత్తీస్ గఢ్

7,34,737

8

దాద్రా, నాగర్ హవేలి

27,560

9

డామన్, డయ్యూ

32,759

10

ఢిల్లీ

9,85,871

11

గోవా

33,074

12

గుజరాత్

11,36,598

13

హర్యానా

8,99,155

14

హిమాచల్ ప్రదేశ్

79,914

15

జమ్మూ, కశ్మీర్

1,32,700

16

జార్ఖండ్

4,63,338

17

కర్నాటక

5,91,311

18

కేరళ

1,22,436

19

లద్దాఖ్

14,324

20

లక్షదీవులు

1,797

21

మధ్యప్రదేశ్

11,38,417

22

మహారాష్ట్ర

8,19,298

23

మణిపూర్

23,622

24

మేఘాలయ

33,992

25

మిజోరం

12,742

26

నాగాలాండ్

18,526

27

ఒడిశా

5,50,301

28

పుదుచ్చేరి

12,680

29

పంజాబ్

4,33,063

30

రాజస్థాన్

15,11,058

31

సిక్కిం

10,421

32

తమిళనాడు

6,42,267

 33

తెలంగాణ

11,316

34

త్రిపుర

53,999

35

ఉత్తరప్రదేశ్

16,69,878

36

ఉత్తరాఖండ్

2,54,806

37

పశ్చిమ బెంగాల్

5,68,399

                              మొత్తం

1,51,52,040

 

మొత్తం ఇప్పటిదాకా 20,54,51,902  టీకాలివ్వగా ఇందులో ఆరోగ్య సిబ్బంది తీసుకున్న  98,27,025 మొదటి డోసులు, 67,47,730  రెండో డోసులు, కోవిడ్ యోధులు తీసుకున్న 1,53,39,068 మొదటి డోసులు, 84,19,860 రెండో డోసులు, 18-44 వయోవర్గానికి చెందినవారు తీసుకున్న  1,51,52,040 మొదటి డోసులు,  45-60 ఏళ్లవారు తీసుకున్న  6,35,32,545 మొదటి డోసులు,  1,02,15,474 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న   5,77,48,235 మొదటి డోసులు, 1,84,69,925 రెండో డోసులు ఉన్నాయి.  

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

98,27,025

రెండో డోస్

67,47,730

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,53,39,068

రెండో డోస్

84,19,860

18-44 వయోవర్గం

మొదటి డోస్

1,51,52,040

45-60 వయోవర్గం

మొదటి డోస్

6,35,32,545

రెండో డోస్

1,02,15,474

60 పైబడ్డవారు

మొదటి డోస్

5,77,48,235

రెండో డోస్

1,84,69,925

                                   మొత్తం

20,54,51,902

 

టీకాల కార్యక్రమం మొదలైన 132వ రోజైన మే 27న 26,58,218 టీకా డోసులిచ్చారు.  ఇందులో 24,81,196 మంది లబ్ధిదారులు  మొదటి డోస్, 1,77,022 రెండో డోస్ తీసుకున్నట్టు సాయంత్రం 7 గంటలకు అందిన సమాచారాన్నిబట్తి తెలుస్తోంది.   

తేదీ: మే 27, 2021 ( 132వ రోజు) 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

15,526

రెండో డోస్

8,802

కోవిడ్ యోధులు

మొదటి డోస్

83,137

రెండో డోస్

16,174

18-44 వయోవర్గం

మొదటి డోస్

11,76,300

45 -60 వయోవర్గం

మొదటి డోస్

8,38,436

రెండో డోస్

97,965

 60 పైబడ్డవారు

మొదటి డోస్

3,67,797

రెండో డోస్

54,081

మొత్తం

మొదటి డోస్

24,81,196

రెండో డోస్

1,77,022

 

దేశంలో వ్యాధిబారిన పడే అవకాశం మెండుగా ఉన్న ప్రజలను కాపాడే ఆయుధం కోవిడ్ టీకా గనుక అత్యున్నత స్థాయిలో ఈ టీకాల కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు  క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు.

                                        

****



(Release ID: 1722356) Visitor Counter : 141