ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ టీకాల కార్యక్రమం- 123వ రోజు


ఇప్పటిదాకా 18.57 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ
18-44 వయోవర్గంలో 64 లక్షలమందికి పైగా టీకాలు
ఈ రోజు 12 లక్షలకు పైగా టీకాల పంపిణీ

Posted On: 18 MAY 2021 9:18PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా వేసిన టీకా డోసుల సంఖ్య 18,57,66,518 కు చేరుకున్నట్టు ఈ రోజు రాత్రి 8 గంటలవరకు అందిన సమాచారం తెలియజేస్తోంది. 18-44 వయోవర్గానికి చెందిన 5,14,408 మంది లబ్ధిదారులు ఈ రోజు మొదటి డోస్ అందుకోగా ఇప్పటిదాకా ఈ వయోవర్గంలో టీకాలు తీసుకున్నవారి సంఖ్య  64,60,624 కు చేరింది. మూడో దశ టీకాల కార్యక్రమంలొ భాగంగా 36 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ టీకాలు తీసుకున్నవారి వివరాలు రాష్టాలవారీగా ఈ క్రింది పట్టికలో ఉన్నాయి.

సంఖ్య

రాష్టం

మొత్తం

1

అండమాన్, నికోబార్ దీవులు

1,316

2

ఆంధ్ర ప్రదేశ్

3,721

3

అరుణాచల్ ప్రదేశ్

7,828

4

అస్సాం

3,08,282

5

బీహార్

8,67,815

6

చండీగఢ్

5,273

7

చత్తీస్ గఢ్

1,028

8

దాద్రా, నాగర్ హవేలి

6,216

9

డామన్, డయ్యూ

5,743

10

ఢిల్లీ

7,69,590

11

గోవా

15,642

12

గుజరాత్

5,12,689

13

హర్యానా

5,46,468

14

హిమాచల్ ప్రదేశ్

19,694

15

జమ్మూ, కశ్మీర్

32,301

16

జార్ఖండ్

1,89,910

17

కర్నాటక

1,23,085

18

కేరళ

5,269

19

లద్దాఖ్

1,505

20

లక్షదీవులు

0

21

మధ్యప్రదేశ్

2,26,800

22

మహారాష్ట్ర

6,60,686

23

మణిపూర్

1,816

24

మేఘాలయ

11,463

25

మిజోరం

3,436

26

నాగాలాండ్

7,263

27

ఒడిశా

1,88,419

28

పుదుచ్చేరి

4

29

పంజాబ్

8,135

30

రాజస్థాన్

10,10,263

31

సిక్కిం

1,427

32

తమిళనాడు

38,710

33

తెలంగాణ

500

34

త్రిపుర

14,207

35

ఉత్తరప్రదేశ్

6,38,790

36

ఉత్తరాఖండ్

1,65,245

37

పశ్చిమ బెంగాల్

60,085

                           మొత్తం

64,60,624

 

మొత్తం 18,57,66,518 డోసుల టీకాలు ఇప్పటిదాకా ఇవ్వగా అందులో ఆరోగ్య సిబ్బంది అందుకున్న   96,73,302 మొదటి డోసులు,   66,58,820 రెండో డోసులు, కొవిడ్ యోధులు తీసుకున్న  1,45,65,255 మొదటీ డోసులు,  82,29,693 రెండో డోసులు, 18-44 వయోవర్గం వారు తీసుకున్న  64,60,624 మొదటి డోసులు, 45-60 వయోవర్గం వారు తీసుకున్న 5,80,37,874 మొదటి డోసులు, 93,49,575 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న 5,48,13,626 మొదటి డోసులు, 1,79,77,749 రెండో డోసులు ఉన్నాయి.  

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

96,73,302

రెండవ డోస్

66,58,820

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,45,65,255

రెండవ డోస్

82,29,693

18-44 వయోవర్గం

మొదటి డోస్

64,60,624

45 - 60 వయోవర్గం

మొదటి డోస్

5,80,37,874

రెండవ డోస్

93,49,575

60 పైబడ్డవారు

మొదటి డోస్

5,48,13,626

రెండవ డోస్

1,79,77,749

                                                మొత్తం

18,57,66,518

 

టీకాల కార్యక్రమం మొదలైన 123వ రోజైన మే 18న  మొత్తం 12,79,896 టీకా డోసులిచ్చారు. అందులో 10,96,815 మమ్ది లబ్ధిదారులకు మొదటి డోస్ ఇవ్వగా 1,83,081మందికి రెండో డోస్ ఇచ్చినట్టి రాత్రి 8 గంటల వరకు అందిన ఈ తాత్కాలిక సమాచారం పూర్తి స్థాయిలో రాత్రి పొద్దుపోయాక అందుతుంది.   

              తేదీ: మే 18, 2021 (123వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

13,244

రెండవ డోస్

5,965

కోవిడ్ యోధులు

మొదటి డోస్

61,678

రెండవ డోస్

12,053

18-44  వయోవర్గం

మొదటి డోస్

5,14,408

45-60 వయోవర్గం

మొదటి డోస్

3,62,583

రెండవ డోస్

1,02,436

60 పైబడ్డవారు

మొదటి డోస్

1,44,902

రెండవ డోస్

62,627

 మొత్తం

మొదటి డోస్

10,96,815

రెండవ డోస్

1,83,081

 

దేశంలో వ్యాధి బారిన పడే అవకాశం మెండుగా ఉన్నవారిని కాపాడేందుకు ఎంచుకున్న ఒక ఆయుధం టీకాల కార్యక్రమం. అందుకే దీన్ని ఒక ఉన్నత స్థాయి బృందం క్రమం తప్పకుండా సమీక్షిస్తూ ఉంటుంది

 

****

 



(Release ID: 1719795) Visitor Counter : 131


Read this release in: English , Urdu , Hindi , Punjabi