ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ టీకా కార్య‌క్ర‌మ అప్ డేట్ - 115వ రోజు


క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికోసం దేశ‌వ్యాప్తంగా చేప‌ట్టిన టీకా కార్య‌క్ర‌మానికి సంబంధించి ఇంత‌వ‌ర‌కూ వేసిన టీకాలు 17. 26 కోట్ల డోసులు

ఈ రోజున 8 గంట‌ల‌వ‌రకూ వేసిన టీకాల వివ‌రాలు- 18-44 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సున్న‌వారికి సంబంధించి ఐదు ల‌క్ష‌ల మంది ల‌బ్ధిదారుల‌కు టీకాలు

ఈ ఒక్క రోజునే 24 ల‌క్ష‌ల మందికి టీకాలు

Posted On: 10 MAY 2021 9:17PM by PIB Hyderabad

ఈ రోజున రాత్రి 8 గంట‌ల‌వ‌ర‌కూ అందిన స‌మాచారం ప్ర‌కారం భార‌త‌దేశ వ్యాప్తంగా 17 ల‌క్ష‌లా 26వేలా 33 ల‌క్ష‌లా 761 డోసుల టీకాల‌ను వేయ‌డం జ‌రిగింది. ఈ ఒక్క రోజున వేసిన టీకాల వివ‌రాల‌ను తీసుకుంటే ఇందులో 18నుంచి 44 సంవ‌త్స‌రాల మ‌ధ్య‌నున్న‌వారిలో ఐదు ల‌క్ష‌లా 18 వేలా 479 మందికి మొదటి డోసు టీకాలు వేయ‌డం జ‌రిగింది. టీకాల కార్య‌క్ర‌మం మూడవ ద‌శ ప్రారంభాన్నించి తీసుకుంటే 30 రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌లో మొత్తం 25, 52 వేల 843 టీకాలు వేయ‌డం జ‌రిగింది. కింద ప‌ట్టిక‌లో ఇంత‌వ‌ర‌కూ 18-44 వ‌య‌స్సున్న‌వారికి వేసిన టీకాల వివ‌రాలున్నాయి. 


9. గుజ‌రాత్ .................3,23,601
సీరియ‌ల్ నెంబ‌ర్ ....రాష్ట్రాలు....మొత్తం 
............................
1. అండ‌మాన్ అండ్ నికోబార్ దీవులు.... 1,059
...................
2. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.....812
.......
3. అస్సాం......1,06,538
.................................
4. బిహార్ .............. 1,77,885
.................................
5. ఛండీగ‌ఢ్‌......2 
.......................
6. ఛ‌త్తీస్ గ‌ఢ్‌............1,026
..........................
7. ఢిల్లీ..............3,66,309
..............................
8. గోవా.....1,228
.......................

.............................
10. హ‌ర్యానా........... 2,93,716
..............................
11. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌...... 14
............................
12. జ‌మ్ము అండ్ క‌శ్మీర్‌.......... 29,139
......................

13. జార్ఖండ్‌..... 94
.........................

14 క‌ర్నాట‌క‌........... 21,082
.................
15. కేర‌ళ‌...... 397
.......................

16. లద్దాహ్‌.........86
................
17. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌....48,875
..................................
18. మ‌హారాష్ట్ర‌.....5,10,347
.........................

19. మేఘాల‌య ........... 2
..........................
20. నాగాలాండ్........2
..................................
21. ఒడిషా..........50,062
................................
22. పుదుచ్ఛేరి......  ..1
.....................................

23. పంజాబ్‌...............4,163
..............................
24. రాజ‌స్థాన్......... 4,11,002
..................................

25. త‌మిళ‌నాడు............16,723
...............................

26. తెలంగాణ‌...........500
..................................
27. త్రిపుర‌........... 2
..............................
28. ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌......1,66,814
................................
29. ఉత్త‌రాఖండ్‌.........14,283
..........................

30. ప‌శ్చిమ బెంగాల్‌.......7,079
............................

మొత్తం ..................25,52,843
........................
ఇంత‌వ‌ర‌కూ వేసిన మొత్తం ...17, 26, 33, 761 టీకాల‌ను తీసుకున్న‌వారిలో 95,63,406 ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు ( హెచ్ సి డ‌బ్ల్యులు) మొద‌టి డోసు తీసుకున్నారు. 65,05,072 మంది ఆరోగ్య‌కార్య‌క‌ర్త‌లు రెండో డోసు తీసుకున్నారు.1,40,49,681 మంది ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్లు మొద‌టి డోసు తీసుకున్నారు. 78,51,075 మంది ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్లు రెండోడోసు తీసుకున్నారు. 18-44 వ‌య‌స్సు గ్రూపువారిలో  25,52,843మంది మొద‌టి డోసు తీసుకున్నారు. 45-60 ఏళ్ల గ్రూపువారిలో  5,54,97,658 మంది మొద‌టి డోసు టీకా తీసుకున్నారు. ఇదే గ్రూపులో 71,73,939 మంది రెండో డోసు తీసుకున్నారు. 60 ఏళ్ల‌కు పైబడిన‌వారిలో 5,38,00,706 మంది మొద‌టి డోసు తీసుకోగా..ఈ కేట‌గిరీలో 1,56,39,381 మంది సెకండ్ డోసు తీసుకున్నారు. 


 ఆరోగ్య‌ కార్య‌క‌ర్త‌లు .....మొద‌టి డోసు  ....95,63,406
ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు.........రెండో డోసు....65,05,072
..........................................
ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్లు .....మొద‌టి డోసు....1,40,49,681
ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్లు ........రెండో డోసు .....78,51,075
............
18-44 వ‌య‌స్సు గ్రూపు.........మొద‌టి డోసు.....25,52,843

 

***



(Release ID: 1717591) Visitor Counter : 190


Read this release in: English , Urdu , Hindi , Bengali