ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ వాక్సినేషన్ 103 వరోజు
2021ఏప్రిల్ 28 వ తేదీ రాత్రి 8 గంటల వరకు 20 లక్షల వాక్సిన్ డోస్‌లు వేయడం జరిగింది. దీనితో మొత్తం వాక్సిన్ కవరేజ్ 15 కోట్ల వాక్సిన్ డోస్‌లకు చేరుకుంది.
Posted On:
28 APR 2021 8:45PM by PIB Hyderabad
దేశం మొత్తం మీద వాక్సినేషన్ సుమారు 15 కోట్లకు దగ్గరగా వచ్చింది. దేశంలో ఈరోజు రాత్రి 8 గంటల వరకు 20 లక్షల కు పైగా వాక్సిన్ డోసులు వేశారు.
దీనితో మొత్తం కోవిడ్ 19 వాక్సన్ డోసులు వేసిన వాటి సంఖ్య 14,98,77,121 కి చేరినట్టు ఈరోజు రాత్రి 8 గంటల వరకు అందిన ప్రాధమిక నివేదికను బట్టి తెలుస్తోంది.
ఇందులో 93,66,239 డోస్‌లు హెల్త్‌కేర్ వర్కర్లకు ఇచ్చారు. వీరు ఫస్టుడోస్ తీసుకోగా 61,45,854 మందికి రెండో డోస్ ఇచ్చారు.1,23,09,507 మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఫస్టు డోస్, 65,99,492 మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు రెండో డోస్ ఇచ్చారు. 5,09,75,753 మంది 45 సంవత్సరాలు పైబడిన వరి నుంచి 60 ఏళ్ల వరకు వారు తొలి డోస్ తీసుకున్నారు. 3142,239 మంది 45 నుంచి 60 సంవత్సరాల వయసు వారు రెండో డోస్ వారు ఉన్నారు. 5,14,70,903 మంది 60 సంవత్సరాల పైబడి తొలి డోస్ అందుకున్న వారు , 98,67,134 మంది 60 సంవత్సరాలు పైబడిన వారు రెండో డోస్ వేయించుకున్నారు.
హెచ్‌సిడబ్ల్యులు
|
ఎఫ్ ఎల్ డబ్ల్యులు
|
45-60 మధ్యవయస్కులు
|
60 ఏళ్లు పైబడిన వారు
|
మొత్తం ప్రగతి
|
తొలిడోస్
|
రెండో డోస్
|
తొలిడోస్
|
రెండో డోస్
|
తొలిడోస్
|
రెండో డోస్
|
తొలిడోస్
|
రెండో డోస్
|
తొలిడోస్
|
రెండో డోస్
|
93,66,239
|
61,45,854
|
1,23,09,507
|
65,99,492
|
5,09,75,753
|
31,42,239
|
5,14,70,903
|
98,67,134
|
12,41,22,402
|
2,57,54,719
|
దేశంలో వాక్సినేషన్ 130 వ రోజు అయిన ఈరోజు రాత్రి 8 గంటల వరకు 20,49,754 వాక్సిన్ డోస్‌లు వేశారు. ఇందులో 11,92,394 మంది లబ్ధిదారులు తొలి డోస్ వేయించుకోగా 8,57,360 మంది లబ్ధిదారులు రెండో డోస్ వాక్సినేషన్ వేయించుకున్నట్టు ప్రాథమిక నివేదికలు తెలియజేస్తున్నాయి. తుది నివేదికలు రాత్రి పొద్దుపోయిన తరువాత వచ్చే అవకాశం ఉంది..
తేదీ 28 ఏప్రిల్ 2021 (103వ రోజు)
|
హెచ్‌సిడబ్ల్యులు
|
ఎఫ్ ఎల్ డబ్ల్యులు
|
45-60 మధ్యవయస్కులు
|
60 ఏళ్లు పైబడిన వారు
|
మొత్తం ప్రగతి
|
తొలిడోస్
|
రెండో డోస్
|
తొలిడోస్
|
రెండో డోస్
|
తొలిడోస్
|
రెండో డోస్
|
తొలిడోస్
|
రెండో డోస్
|
తొలిడోస్
|
రెండో డోస్
|
18,464
|
39,617
|
87,532
|
73,114
|
7,01,172
|
2,14,787
|
3,85,226
|
5,29,842
|
11,92,394
|
8,57,360
|
(Release ID: 1714770)
|