ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ 19 టీకాల కార్యక్రమం- 101వ రోజు


ఈరోజు 31 లక్షలకు పైగా టీకా డోసుల పంపిణీ

14.5 కోట్లు దాటిన మొత్తం టీకా డోసులు

Posted On: 26 APR 2021 9:13PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 14.5 కోట్లు దాటింది. ఈ రోజు ఒక్కరోజే సాయంత్రం 8 గంటలవరకు

ఇచ్చిన టీకాలు 31 లక్షలు దాటాయి. ఇప్పటిదాకా దేశమంతటా  14,50,85,911 టీకాలు ఇచ్చినట్టు సాయంత్రం 8 గంటల

వరకు అందిన నివేదిక తెలియజేస్తోంది. అందులో  ఆరోగ్య సిబ్బంది అందుకున్న 93,23,439 మొదటి డోసులు, 60,59,065 

రెండో డోసులు, కోవిడ్ యోధులు అందుకున్న 1,21,00,254 మొదటి డోసులు,  64,11,024 రెండో డోసులు,

45-60 ఏళ్ళ మధ్యవారు అందుకున్న 4,92,77,949 మొదటి డోసులు, 26,78,151 రెండో డోసులు, 60 ఏళ్ళు

దాటినవారు తీసుకున్న  5,05,37,922 మొదటి డోసులు, 86,98,107 రెండో డోసులు ఉన్నాయి.  

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ళ మధ్యవారు

60 పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

93,23,439

60,59,065

1,21,00,254

64,11,024

4,92,77,949

26,78,151

5,05,37,922

86,98,107

12,12,39,564

2,38,46,347

 

దేశవ్యాప్త టీకాల కార్యక్రమం మొదలైన 101వ రోజైన నేటి సాయంత్రం 8 గంటలవరకు మొత్తం  31,74,688 టీకా

డోసులిచ్చారు.  అందులో  19,73,778 మంది లబ్ధిదారులు మొదటి డోస్ అందుకోగా 12,00,910 మంది రెండో డోస్ తీసుకున్నారు.

తేదీ: 26 ఏప్రిల్, 2021 (101వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ళ మధ్యవారు

60 పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

25,347

50,829

1,13,062

1,00,751

11,69,656

2,74,518

6,65,713

7,74,812

19,73,778

12,00,910

 

****



(Release ID: 1714268) Visitor Counter : 171