ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల కార్యక్రమం-97వ రోజు

రాత్రి 8 వరకు 30 లక్షల టీకాల పంపిణీ

13.53 కోట్లు దాటిన మొత్తం కోవిడ్ టీకా డోసులు

Posted On: 22 APR 2021 9:12PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 13.5 కోట్లు దాటింది, ఈరోజు రాత్రి 8 గంటలవరకు 30 లక్షల టీకాలిచ్చారు. ఈ రాత్రి 8 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం 13,53,46,729 టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇందులో ఆరోగ్య సిబ్బందికిచ్చిన 92,41,384 మొదటి డోసులు,  59,03,368 రెండో డోసులు, కొవిడ్ యోధులకిచ్చిన 1,17,27,708 మొదటి డోసులు,  60,73,622 రెండో డోసులు, 45-60 ఏళ్ళ మధ్యనున్నవారికిచ్చిన 4,55,10,426 మొదటి డోసులు, 18,91,160  రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారికిచ్చిన 4,85,01,906 మొదటి డోసులు,  64,97,155 రెండో డోసులు ఉన్నాయి.

 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ళ మధ్యవారు

60 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

92,41,384

59,03,368

1,17,27,708

60,73,622

4,55,10,426

18,91,160

4,85,01,906

64,97,155

11,49,81,424

2,03,65,305

 

దేశవ్యాప్త కోవిడ్ టీకాల కార్యక్రమం మొదలైన 97వ రోజైన గురువారం నాడు రాత్రి 8 గంటలవరకు మొత్తం 30,16,085 టీకా

డోసుల పంపిణీ జరిగింది.  ఇందులో  18,33,828 మంది లబ్ధిదారులకు మొదటి డోస్ ఇవ్వగా 11,82,257 మంది లబ్ధిదారులకు

రెండో డోస్ ఇచ్చారు. తుది నివేదిక రాత్రి పొద్దుపోయాక అందుతుంది.   

Date: 22nd April 2021 (97th Day)

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ళ మధ్యవారు

60 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

21,840

51,297

95,658

1,37,092

10,81,542

2,57,044

6,34,788

7,36,824

18,33,828

11,82,257

****


(Release ID: 1713517) Visitor Counter : 195