ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 టీకాల కార్యక్రమం – 78వ రోజు


మొత్తం 7.44 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ నిన్న సాయంత్రం 8 వరకు 13 లక్షల టీకా డోసులు

Posted On: 03 APR 2021 8:56PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 7.44 కోట్లు దాటింది. నిన్న సాయంత్రం 8 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం 7,44,42,267 టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇందులో   89,53,552 డోసులు ఆరోగ్య సిబ్బందికిచ్చిన మొదటి డోసులు, 53,06,671 డోసులు ఆరోగ్య సిబ్బందికిచ్చిన రెండో డోసులు,  96,19,289 డోసులు కోవిడ్ యోధులకిచ్చిన మొదటి డోసులు, 40,18,526 డోసులు కోవిడ్ యోధులకిచ్చిన రెండో డోసులు, 4,57,78,875 డోసులు 45 ఏళ్ళు పైబడ్డవారికిచ్చిన మొదటి డోసులు కాగా  7,65,354 డోసులు వారికిచ్చిన రెండో డోసులు కలిసి ఉన్నాయి.  

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

89,53,552

53,06,671

96,19,289

40,18,526

4,57,78,875

7,65,354

6,43,51,716

1,00,90,551

 

టీకాల కార్యక్రమం మొదలైన 78వరోజైన నిన్న సాయంత్రం 8 గంటలకు 13,00,146 టీకా డోసుల పంపిణీ జరిగింది.   అందులో  11,86,621 మంది లబ్ధిదారులు మొదటి డోస్ అందుకోగా 1,13,525 మంది లబ్ధిదారులు రెండో డోస్ తీసుకున్నారు. ఇంకా తుది నివేదిక అందాల్సి ఉంది.

తేదీ:  ఏప్రిల్ 3,  2021

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

18,897

9,635

43,873

25,878

1123851

78012

11,86,621

1,13,525

 

***


(Release ID: 1709524)