ప్రధాన మంత్రి కార్యాలయం
పుల్ వామా దాడి లో అమరులైన వారి కి నివాళుల ను అర్పించిన ప్రధాన మంత్రి
Posted On:
14 FEB 2020 12:19PM by PIB Hyderabad
గడచిన సంవత్సరం లో ఇదే రోజు న జరిగిన భయానకమైన పుల్ వామా దాడి లో ప్రాణాల ను కోల్పోయిన సాహసిక మృత వీరుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న నివాళులు అర్పించారు.
‘‘మన దేశాన్ని పరిరక్షించడం కోసం, మన దేశాని కి సేవ చేయడం కోసం వారి యొక్క ప్రాణాల ను సమర్పించినటువంటి ఈ అమర వీరులు అసాధారణమైన విశిష్ట వ్యక్తులు. భారతదేశం వారి ప్రాణసమర్పణాన్ని ఎన్నటికీ మరచిపోదు’’ అంటూ ఆయన ట్విటర్ లో వ్రాసిన ఒక సందేశం లో పేర్కొన్నారు.
***
(Release ID: 1708279)
Visitor Counter : 130