ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి ఢాకా కు చేరుకొన్న వేళ విడుదలైన పత్రికా ప్రకటన
प्रविष्टि तिथि:
26 MAR 2021 2:10PM by PIB Hyderabad
ప్రధాని శేఖ్ హసీనా గారి ఆహ్వానం మేరకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బాంగ్లాదేశ్ యాత్ర కు గాను ఢాకా కు చేరుకొన్నారు. కీర్తి శేషులు శేఖ్ ముజీబుర్ రహమాన్ గారి శత జయంతి ‘ముజీబ్ బోర్షో’ తో పాటు భారతదేశాని కి, బాంగ్లాదేశ్ కు మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 50 సంవత్సరాలు, బాంగ్లాదేశ్ విమోచన యుద్ధాని కి 50 సంవత్సరాలు అయిన సందర్భాల లో ఈ చరిత్రాత్మక పర్యటన చోటు చేసుకొంటోంది.

ఒక ప్రత్యేకమైనటువంటి మర్యాద కు సూచకం గా, ప్రధాని శేఖ్ హసీనా తో పాటు ఆమె మంత్రివర్గం లోని మంత్రులు హజ్ రత్ శాహ్ జలాల్ అంతర్జాతీయ విమానాశ్రయం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి స్వాగతం పలికారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి పాటు గౌరవ వందనం తో పాటు 19 తుపాకుల వందనాన్ని కూడా సమర్పించడం జరిగింది.
***
(रिलीज़ आईडी: 1707849)
आगंतुक पटल : 232
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam