ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత కోవిడ్-19 టీకాలకు డిమాండ్
Posted On:
16 MAR 2021 1:25PM by PIB Hyderabad
భారతదేశంలో తయారైన కోవిడ్ టీకా కావాలని వివిధ దేశాల నుంచి అందిన విజ్ఞప్తులకు భారత్ సానుకూలంగా స్పందించినట్టు భారత విదేశ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
ఇతరదేశాల తరహాలోనే భారతదేశంలో కూడా టీకాల కార్యక్రమం దశలవారీగా నడుస్తోందని 2021 జనవరి 19న విదేశాంగ వ్యవహారాల శాఖ జారీచేసిన పత్రికాప్రకటనలో పేర్కొంది. అందులో భాగంగా ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు, వ్యాధిబారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్నవారు వరుసక్రమంలో టీకాలు అందుకునే ఏర్పాటు జరిగింది. ఇలా దశలవారీ టీకాల కార్యక్రమం కోసం స్వదేశీ టీకా అవసరాలను దృష్టిలో ఉంచుకొని వచ్చే కొన్ని వారాల్లో మన భాగస్వామ్య దేశాలకు కూడా డోసులు పంపాలని భారత్ నిర్ణయించింది. విదేసాలకు అందిస్తూనే స్వదేశీ అవసరాలకు తగినంత టీకామందు స్వదేశీ సంస్థలు తయారు చేసేలా చర్యలు కూడా తీసుకుంటున్నారు.
క్రమ సంఖ్య
|
దేశం
|
ఇప్పటిదాకా పంపిన డోసులు లక్షల్లో
|
-
|
బంగ్లాదేశ్
|
90
|
-
|
మయన్మార్
|
37
|
-
|
నేపాల్
|
23.48
|
-
|
భూటాన్
|
1.5
|
-
|
మాల్దీవులు
|
2.12
|
-
|
మారిషస్
|
2
|
-
|
సీషెల్స్
|
0.5
|
-
|
శ్రీలంక
|
12.64
|
-
|
బహ్రెయిన్
|
1
|
-
|
బ్రెజిల్
|
40
|
-
|
మొరాకో
|
70
|
-
|
ఒమన్
|
1
|
-
|
ఈజిప్ట్
|
0.5
|
-
|
అల్జీరియా
|
0.5
|
-
|
దక్షిణాఫ్రికా
|
10
|
-
|
కువైట్
|
2
|
-
|
యుఎఇ
|
2
|
-
|
ఆఫ్ఘనిస్తాన్
|
9.68
|
-
|
బార్బడోస్
|
1
|
-
|
డొమినికా
|
0.7
|
-
|
మెక్సికో
|
8.7
|
-
|
డొమినికన్ రిపబ్లిక్
|
0.5
|
-
|
సౌది అరేబియా
|
30
|
-
|
ఎల్ సాల్వడార్
|
0.2
|
-
|
అర్జెంటైనా
|
5.8
|
-
|
సెర్బియా
|
1.5
|
-
|
ఐరాస సిబ్బంది
|
1
|
-
|
మంగోలియా
|
1.5
|
-
|
ఉక్రెయిన్
|
5
|
-
|
ఘనా
|
6.52
|
-
|
ఐవరీ కోస్ట్
|
5.54
|
-
|
సెయింట్ లూసియా
|
0.25
|
-
|
సెయింట్ కిట్స్, నెవిస్
|
0.2
|
-
|
సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్
|
0.4
|
-
|
సురినామా
|
0.5
|
-
|
ఆంటిగ్వా, బార్బుడా
|
0.4
|
-
|
డిఆర్ కాంగో
|
17.66
|
-
|
అంగోలా
|
6.24
|
-
|
గాంబియా
|
0.36
|
-
|
నైజీరియా
|
39.24
|
-
|
కంబోడియా
|
3.24
|
-
|
కెన్యా
|
11.2
|
-
|
లెసోతో
|
0.36
|
-
|
రువాండా
|
2.9
|
-
|
సావో టోమ్, ప్రిన్సిపె
|
0.24
|
-
|
సెనెగల్
|
3.49
|
-
|
గ్వాటెమలా
|
2
|
-
|
కెనడా
|
5
|
-
|
మాలి
|
3.96
|
-
|
సూడాన్
|
8.28
|
-
|
లైబీరియా
|
0.96
|
-
|
మలావి
|
3.6
|
-
|
ఉగాండా
|
9.64
|
-
|
నికరాగ్వా
|
2.00
|
-
|
గయానా
|
0.8
|
-
|
జమైకా
|
0.50
|
-
|
యుకె
|
50.00
|
-
|
టోగో
|
1.56
|
-
|
డిబౌటి
|
0.24
|
-
|
సొమాలియా
|
3.00
|
-
|
సియారా లియోన్
|
0.96
|
-
|
బెలిజె
|
0.25
|
-
|
బోట్స్వానా
|
0.30
|
-
|
మొజాంబిక్
|
4.84
|
-
|
ఇథియోపియా
|
21.84
|
-
|
తజికిస్తాన్
|
1.92
|
-
|
బెనిన్
|
1.44
|
-
|
ఎస్వాటిని
|
0.20
|
-
|
బహామాస్
|
0.20
|
-
|
కేప్ వెర్డె
|
0.24
|
TOTAL
|
583.85
|
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి శ్రీ అశ్విన్ కుమార్ చౌబే ఈ రోజు రాజ్య సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో అందజేసిన సమాచారం.
*****
(Release ID: 1705245)
Visitor Counter : 189