ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల 40వ రోజు తాజా సమాచారం

కోటీ 23 లక్షలు దాటిన కోవిడ్ టీకా డోసులు

నిన్న సాయంత్రం 6 వరకు 2.01 లక్షల టీకాలు;

అందులో 83,354 ఆరోగ్య సిబ్బంది రెండో డోస్

Posted On: 24 FEB 2021 7:33PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాలు తీసుకున్న ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధుల మొత్తం నిన్నటికి 1కోటి, 23 లక్షలు దాటింది. మొత్తం 1,23,66,633 డోసుల కోసం   2,63,224 శిబిరాలు నిర్వహించినట్టు నిన్న సాయంత్రం 6 గంటలవరకు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. వీరిలో 65,24,726 మంది మొదటి డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది,   14,81,754  మంది ర్రెండో డోస్ అందుకున్న రోగ్య సిబ్బంది తో బాటు మొదటి డోస్ అందుకున్న 43,60,153మంది కొవిడ్ యోధులున్నారు. దేశవ్యాప్తంగా జనవరి 16న కోవిడ్ టీకాల కార్యక్రమం మొదలు కాగా ఆరోగ్య సిబ్బందికి మొదటి డోస్ ఇచ్చారు. కోవిడ్ యోధులకు టీకాలివ్వటం ఫిబ్రవరి2న మొదలైంది. 

ఆరోగ్య సిబ్బంది

కోవడ్ యోధులు

మొదటి డోస్

రెండో డోస్

మొదటి డోస్

65,24,726

14,81,754

43,60,153

40వ రోజైన నిన్న సాయంత్రం 6 గంటలవరకు మొత్తం 2,01,035 టీకా డోసులిచ్చారు. అందులో 1,17,681 మంది లబ్ధిదారులు మొదటి డోస్ అందుకోగా 83,354మంది ఆరోగ్య సిబ్బంది రెండో డోస్ తీసుకున్నారు.తుది నివేదిక అందాల్సి ఉంది.  సాయంత్రం 6 వరకు నిర్వహించిన శిబిరాలు 8,868  

క్రమ సంఖ్య

 

రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతం

టీకా లబ్ధిదారులు

మొదటి డోస్

రెండో డోస్

మొత్తండోసులు

1

అండమాన్, నికోబార్ దీవులు

5,644

2,118

7,762

2

ఆంధ్రప్రదేశ్

4,57,737

1,16,275

5,74,012

3

ఆరుణాచల్ ప్రదేశ్

22,433

5,497

27,930

4

అస్సాం

1,77,125

15,233

1,92,358

5

బీహార్

5,34,116

59,793

5,93,909

6

చండీగఢ్

17,256

1,306

18,562

7

చత్తీస్ గఢ్

3,61,669

36,380

3,98,049

8

దాద్రా-నాగర్ హవేలి

5,047

266

5,313

9

డామన్, డయ్యూ

1,808

254

2,062

10

ఢిల్లీ

3,37,080

25,110

3,62,190

11

గోవా

16,741

1,559

18,300

12

గుజరాత్

8,30,098

79,966

9,10,064

13

హర్యానా

2,16,410

54,822

2,71,232

14

హిమాచల్ ప్రదేశ్

98,879

12,818

1,11,697

15

జమ్మూ-కశ్మీర్

2,17,910

10,285

2,28,195

16

జార్ఖండ్

2,71,851

16,614

2,88,465

17

కర్నాటక

5,81,965

1,73,194

7,55,159

18

కేరళ

4,21,298

68,197

4,89,495

19

లద్దాఖ్

7,368

611

7,979

20

లక్షదీవులు

2,344

639

2,983

21

మధ్యప్రదేశ్

6,45,122

45,618

6,90,740

22

మహారాష్ట్ర

9,64,727

93,409

10,58,136

23

మణిపూర్

45,433

2,164

47,597

24

మేఘాలయ

28,238

1,200

29,438

25

మిజోరం

18,485

3,912

22,397

26

నాగాలాండ్

26,493

5,047

31,540

27

ఒడిశా

4,47,797

1,31,226

5,79,023

28

పుదుచ్చేరి

9,436

1,023

10,459

29

పంజాబ్

1,39,305

27,388

1,66,693

30

రాజస్థాన్

7,83,205

97,002

8,80,207

31

సిక్కిం

15,702

1,052

16,754

32

తమిళనాడు

3,68,046

45,762

4,13,808

33

తెలంగాణ

2,81,509

1,06,557

3,88,066

34

త్రిపుర

86,274

16,391

1,02,665

35

ఉత్తరప్రదేశ్

11,40,754

86,021

12,26,775

36

ఉత్తరాఖండ్

1,36,058

11,242

1,47,300

37

పశ్చిమ బెంగాల్

7,46,437

88,589

8,35,026

38

ఇతరములు

4,17,079

37,214

4,54,293

 

Total

1,08,84,879

14,81,754

1,23,66,633

 

40వ రోజైన నిన్న సాయంత్రం 6 గంటలవరకు మొదటి డోస్ కు సంబంధించి 7 టీకా అనంతర ప్రభావాలు నమోదు కాగా, రెండో డోస్ కు సంబంధించిన టీకా అనంతర ప్రభావాలు 3 నమోదయ్యాయి.

****


(Release ID: 1700752) Visitor Counter : 185


Read this release in: English , Urdu , Hindi , Manipuri