ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 టీకాల తాజా సమాచారం – 23 వ రోజు
దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 58 లక్షలమందికి టీకాలు ఈ సాయంత్రం 6.40 వరకు 28,059 మందికి టీకాలు
నేడు టీకా అనంతర ప్రభావం కేసులు సున్నా
Posted On:
07 FEB 2021 8:11PM by PIB Hyderabad
ఇప్పటి దాకా కోవిడ్ టీకాలు తీసుకున్న ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధుల సంఖ్య 23వ రోజైన నేటికి 58 లక్షల మైలురాయి దాటింది.
అత్యధిక సంఖ్యలో కోవిడ్ టీకాలిచ్చిన దేశాల జాబితాలో అమెరికా, బ్రిటన్ తరువాత భారత్ వాటి సరసన నిలిచింది. ఈ రోజు టీకాల
కార్యక్రమం నడిచిన 12 రాష్ట్రాలలో అస్సాం, బీహార్, గుజరాత్మ్ హర్యానా, జార్ఖండ్, కర్నాటక, కేరళ, మణిపూర్, ఒడిశా,
రాజస్థాన్, త్రిపుర, ఉత్తరాఖండ్ ఉన్నాయి.
కోవిడ్-19 కు టీకాలు తీసుకున్న ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధుల మొత్తం సంఖ్య ఈ సాయంత్రం 6.40 కి తాత్కాలిక నివేదిక
ప్రకారం 58,03,617 కి చేరింది. ఇప్పటిదాకా మొత్తం 1,16,478 శిబిరాలు నిర్వహించగా ఈ ఒక్కరోజే 1,295 శిబిరాలు
నడిచాయి. టీకాలు వేయించుకున్నవారిలో 53,17,760 మంది ఆరోగ్య సిబ్బంది కాగా 4,85,857 మంది కోవిడ్ యోధులు.
ఈరోజు సాయంత్రం 6.40 వరకు 28,059 మంది లబ్ధిదారులు టీకాలు వేయించుకున్నారు. వీరిలో12,978 మంది ఆరోగ్య
సిబ్బంది కాగా 15,081 మంది కోవిడ్ యోధులు. రాత్రి పొద్దుపోయాక తుది నివేదిక అందుతుంది.
క్రమ సంఖ్య
|
రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతం
|
టీకా లబ్ధిదారులు
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
3397
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
2,99,649
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
12,346
|
4
|
అస్సాం
|
88,585
|
5
|
బీహార్
|
3,79,042
|
6
|
చండీగఢ్
|
5645
|
7
|
చత్తీస్ గఢ్
|
1,68,881
|
8
|
దాద్రా, నాగర్ హవేలి
|
1504
|
9
|
డామన్, డయ్యూ
|
708
|
10
|
ఢిల్లీ
|
1,09,589
|
11
|
గోవా
|
8257
|
12
|
గుజరాత్
|
4,46,367
|
13
|
హర్యానా
|
1,39,129
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
54,573
|
15
|
జమ్మూ, కశ్మీర్
|
49,419
|
16
|
జార్ఖండ్
|
1,04,371
|
17
|
కర్నాటక
|
3,88,476
|
18
|
కేరళ
|
2,92,195
|
19
|
లద్దాఖ్
|
1987
|
20
|
లక్షదీవులు
|
839
|
21
|
మధ్యప్రదేశ్
|
3,42,016
|
22
|
మహారాష్ట్ర
|
4,73,480
|
23
|
మణిపూర్
|
8334
|
24
|
మేఘాలయ
|
6859
|
25
|
మిజోరం
|
10937
|
26
|
నాగాలాండ్
|
4,535
|
27
|
ఒడిశా
|
2,76,323
|
28
|
పుదుచ్చేరి
|
3532
|
29
|
పంజాబ్
|
76,430
|
30
|
రాజస్థాన్
|
4,60,994
|
31
|
సిక్కిం
|
5372
|
32
|
తమిళనాడు
|
1,66,408
|
33
|
తెలంగాణ
|
2,09,104
|
34
|
త్రిపుర
|
40,405
|
35
|
ఉత్తరప్రదేశ్
|
6,73,542
|
36
|
ఉత్తరాఖండ్
|
74,330
|
37
|
పశ్చిమ బెంగాల్
|
3,54,000
|
38
|
ఇతరములు
|
62,057
|
|
భారతదేశం మొత్తం
|
58,03,617
|
టీకాల కార్యక్రమం 23వ రోజు సాయంత్రం 6.40 వరకు టీకా ప్రభావానికి ఇబ్బందికి లోనైనవారెవరూ లేరు
(Release ID: 1696043)
Visitor Counter : 166