ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల తాజా సమాచారం-13వ రోజు

దేశవ్యాప్తంగా టీకాలు వేయించుకున్న ఆరోగ్య సిబ్బంది 23 లక్షల పైమాటే
ఈరోజు సాయంత్రం 7 వరకు సుమారు 5 లక్షల మందికి టీకాలు

Posted On: 28 JAN 2021 7:56PM by PIB Hyderabad

కోవిడ్ టీకాల కార్యక్రమం మొదలైన ఈ రోజు 13 వరోజు వరకు టీకాలు వేయించుకున్న ఆరోగ్య సంరక్షణ సిబ్బంది సంఖ్య 28 లక్షలు దాటింది.

సాయంత్రం 7 గంటల వరకు అందిన తాత్కాలిక సమాచారం ప్రకారం మొత్త 52,667 శిబిరాలలో 28,47,608 మంది లబ్ధిదారులు టీకాలు వేయించుకున్నారు.

9994 శిబిరాలలో 4,91,615 మంది ఈ రోజు టీకాలు వేయించుకున్నారు.

రాత్రి పొద్దుపోయాక తుది నివేదికలు అందుతాయి.

క్రమ సంఖ్య

రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతం

టీకాల లబ్ధిదారులు

1

అండమాన్, నికోబార్ దీవులు

2656

2

ఆంధ్రప్రదేశ్

1,70,910

3

అరుణాచల్ ప్రదేశ్

8,651

4

ఆస్సాం

27,693

5

బీహార్

1,06,824

6

చండీగఢ్

2764

7

చత్తీస్ గఢ్

62,110

8

దాద్రా, నాగర్ హవేలి

493

9

డామన్, డయ్యూ

286

10

ఢిల్లీ

48,008

11

గోవా

2882

12

గుజరాత్

1,54,234

13

హర్యానా

1,15,968

14

హిమాచల్ ప్రదేశ్

18,848

15

జమ్మూ, కశ్మీర్

22,401

16

జార్ఖండ్

24,315

17

కర్నాటక

2,84,979

18

కేరళ

1,06,393

19

లద్దాఖ్

818

20

లక్షదీవులు

746

21

మధ్యప్రదేశ్

1,67,838

22

మహారాష్ట్ర

2,18,030

23

మణిపూర్

2855

24

మేఘాలయ

3849

25

మిజోరం

6728

26

నాగాలాండ్

3,973

27

ఒడిశా

1,94,058

28

పుదుచ్చేరి

1813

29

పంజాబ్

50,977

30

రాజస్థాన్

2,44,204

31

సిక్కిం

1748

32

తమిళనాడు

88,467

33

తెలంగాణ

1,46,665

34

త్రిపుర

24,302

35

ఉత్తరప్రదేశ్

2,77,608

36

ఉత్తరాఖండ్

19,517

37

పశ్చిమబెంగాల్

1,84,596

38

ఇతరములు

48,401

మొత్తం

28,47,608

 

శిబిరాల సంఖ్య, టీకాల లబ్ధిదారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పురోగతి కనబరుస్తోంది

13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో లక్షమందికి మించి టీకాలు వేయించుకున్నారు. అంటే మొత్తం లబ్ధిదారులలో వీరి వాటా 83.31%

నేడు 13 వరోజు సాయంత్రం 7 గంటలవరకు టీకాల అనంతర ప్రభావానికి లోనైనవారి సంఖ్య 293 గా నమోదైంది.

***



(Release ID: 1693118) Visitor Counter : 186