మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
32 మందికి జాతీయ ప్రధానమంత్రి-2021 బాల పురస్కారాలు
రేపు అవార్డు గ్రహీతలతో మాట్లాడనున్న ప్రధాని
Posted On:
24 JAN 2021 5:56PM by PIB Hyderabad
వివిధ రంగాలలో ప్రతిభాపాటవాలను ప్రదర్శించిన 32 మంది బాలబాలికలు ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కారాలు 2021ఎంపికయ్యారు. ప్రతిభ కనబరిచిన ధైర్యసాహసాలను ప్రదర్శించిన బాలబాలికలకు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను అందజేస్తున్నది. ఆవిష్కరణ,విద్య,క్రీడలు, కళా సాంస్కృతిక రంగాలు, సామాజిక సేవ,సాహస రంగాలలో ప్రతిభ చూపినవారికి ఈ అవార్డులకు ఎంపిక చేస్తున్నారు.
2021 అవార్డులను 21 రాష్ట్రాలు /కేంద్రపాలిత ప్రాంతాలలోని 32 మందికి లభించాయి. కళ సాంస్కృతిక రంగాలలో ఏడు, ఆవిష్కరణలకు తొమ్మిది, విద్యారంగంలో అయిదు, క్రీడల రంగంలో ఏడుగురు, ధైర్యసాహసాలు ప్రదర్శించిన ముగ్గురు, సామాజికసేవలో ఒకరు ఈ అవార్డులు పొందారు.
అవార్డులకు ఎంపిక అయిన బాలబాలికలను రాష్ట్రపతి శ్రీ రాంనాథ్ కోవింద్ అభినందించారు. ' అవార్డులకు ఎంపిక అయినవారి ప్రతిభాపాటవాలకు గుర్తింపు లభించింది. వీరిని స్ఫూర్తిగా తీసుకుని అనేక లక్షల మంది బాలబాలికలు తమ ప్రతిభకు పదును పెట్టి తమ లక్ష్యాలను సాధించడానికి ఈ అవార్డులు సహకరిస్తాయి. మన దేశం మరింత అభివృద్ధి చెంది నూతన శిఖరాలను అధిరోహించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి' అని తన అభినందన సందేశంలో రాష్ట్రపతి పేర్కొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విజేతలతో సోమవారం ( జనవరి 25న ) ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ మాట్లాడతారు.
ప్రధానమంత్రి బాల పురస్కారాలకు ఎంపిక అయిన వారి జాబితా
AWARDEES OF PRADHAN MANTRI RASHTRIYA BAL PURASKAR, 2021
S. No.
|
Name
|
State
|
Category
|
1
|
Ameya Lagudu
|
Andhra Pradesh
|
Art and Culture
|
2
|
Vyom Ahuja
|
Uttar Pradesh
|
Art and Culture
|
3
|
Hrudaya R Krishnan
|
Kerala
|
Art and Culture
|
4
|
Anurag Ramola
|
Uttarakhand
|
Art and Culture
|
5
|
Tanuj Samaddar
|
Assam
|
Art and Culture
|
6
|
Venish Keisham
|
Manipur
|
Art and Culture
|
7
|
Souhardya De
|
West Bengal
|
Art and Culture
|
8
|
Jyoti Kumari
|
Bihar
|
Bravery
|
9
|
Kunwar Divyansh Singh
|
Uttar Pradesh
|
Bravery
|
10
|
Kameshwar Jagannath Waghmare
|
Maharashtra
|
Bravery
|
11
|
Rakeshkrishna K
|
Karnataka
|
Innovation
|
12
|
Shreenabh Moujesh Agrawal
|
Maharashtra
|
Innovation
|
13
|
Veer Kashyap
|
Karnataka
|
Innovation
|
14
|
Namya Joshi
|
Punjab
|
Innovation
|
15
|
Archit Rahul Patil
|
Maharashtra
|
Innovation
|
16
|
Ayush Ranjan
|
Sikkim
|
Innovation
|
17
|
Hemesh Chadalavada
|
Telangana
|
Innovation
|
18
|
Chirag Bhansali
|
Uttar Pradesh
|
Innovation
|
19
|
Harmanjot Singh
|
Jammu And
Kashmir
|
Innovation
|
20
|
Mohd Shadab
|
Uttar Pradesh
|
Scholastic
|
21
|
Anand
|
Rajasthan
|
Scholastic
|
22
|
Anvesh Subham Pradhan
|
Odisha
|
Scholastic
|
23
|
Anuj Jain
|
Madhya Pradesh
|
Scholastic
|
24
|
Sonit Sisolekar
|
Maharashtra
|
Scholastic
|
25
|
Prasiddhi Singh
|
Tamil Nadu
|
Social Service
|
26
|
Savita Kumari
|
Jharkhand
|
Sports
|
27
|
Arshiya Das
|
Tripura
|
Sports
|
28
|
Palak Sharma
|
Madhya Pradesh
|
Sports
|
29
|
Mohammad Rafey
|
Uttar Pradesh
|
Sports
|
30
|
Kaamya Karthikeyan
|
Maharashtra
|
Sports
|
31
|
Khushi Chirag Patel
|
Gujarat
|
Sports
|
32
|
Mantra Jitendra Harkhani
|
Gujarat
|
Sports
|
*******
(Release ID: 1692017)
Visitor Counter : 443