ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయీ కి ఆయన జయంతి నాడు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
25 DEC 2020 10:01AM by PIB Hyderabad
‘‘పూర్వ ప్రధాని ఆదరణీయులు అటల్ బిహారీ వాజ్ పేయీ గారికి ఆయన జయంతి సందర్భం లో ఇవే వందన శతాలు. ఆయన తన దూరదర్శి నేతృత్వం లో దేశాభివృద్ధిని అంతకు ముందు ఎరుగనటువంటి శిఖరాలకు చేర్చారు. ఒక శక్తియుతమైన, సమృద్ధియుతమైన భారతదేశ నిర్మాణానికి గాను ఆయన చేసిన కృషిని ఎల్లప్పటికీ స్మరించుకొంటూనే ఉంటాము’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
***
(रिलीज़ आईडी: 1683547)
आगंतुक पटल : 139
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam