ప్రధాన మంత్రి కార్యాలయం

పూర్వ ప్రధాని శ్రీ చౌధరీ చరణ్ సింహ్ కు ఆయన జయంతి నాడు శ్రద్ధాంజలి ఘటించిన ప్ర‌ధాన మంత్రి

प्रविष्टि तिथि: 23 DEC 2020 11:46AM by PIB Hyderabad

పూర్వ ప్రధాని శ్రీ చౌధరీ చరణ్ సింహ్ కు ఆయన జయంతి సందర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.

‘‘పూర్వ ప్రధాని శ్రీ చౌధరీ చరణ్ సింహ్ గారికి ఆయన జయంతి నాడు ఇదే వినమ్ర శ్రద్ధాంజలి.  ఆయన జీవన పర్యంతం గ్రామాల అభివృద్ధి కోసం, రైతుల అభివృద్ధి కోసం అంకితం అయ్యారు, దీనికిగాను ఎల్లప్పటికీ ఆయన ను స్మరించుకోవడం జరుగుతుంది’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు. 
 

***


(रिलीज़ आईडी: 1683008) आगंतुक पटल : 157
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam