సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
వినియోగదారులకు ధన్యవాదాలు తెలిపిన ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ
దీపావళితోపాటు ఆత్మనిర్భరతను కూడా జరుపుకున్న ఎంఎస్ఎంఇ
2020 సంవత్సరం దీపావళి సందర్భంగా అమ్మకాల్లో రికార్డు స్థాయి పెరుగుదలను చూపిన ఖాదీ మరియు ఇతర గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులు
గత దీపావళి అమ్మకాలను దాటేసిన స్థానిక ఉత్పత్తుల అమ్మకాలు
గత దీపావళి కంటే అమ్మకాల్లో 700 నుండి 900% పెరుగుదలను నమోదుచేసిన చాలా ఆగ్రో ఉత్పత్తులు
అక్టోబర్-నవంబర్ 2020 మాసంలో తన ఢిల్లీ సిపి అమ్మకాల అవుట్ లెట్లో రోజుకు రు. 1కోటిపైగా అమ్మకాలను పలుమార్లు నమోదు చేసిన ఖాదీ ఇండియా
10రెట్లు పెరిగిన ఆహార మరియు ఫ్యాబ్రిక్ ఉత్పత్తులు
Posted On:
15 DEC 2020 12:03PM by PIB Hyderabad
ఆత్మనిర్భర్ భారత్ మరియు ’వోకల్ ఫర్ లోకల్’ అంటూ స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యమిచ్చేందుకు భారత ప్రధాని పిలుపు మేరకు ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖవారు వివిధ సామాజిక మాధ్యమాల్లో నిర్వహించిన ప్రచారానికి వినియోగదారుల నుండి మంచి స్పందన
లభించింది.ఫలితంగా స్థానిక ఉత్పత్తుల అమ్మకాల్లో రికార్డుస్థాయి పెరుగుదల నమోదైంది.
’ఉజాలే ఇన్ ఉమీదోం కే’ పేరుతో మరియు ఎంఎస్ఎంఇఛాంపియన్ హ్యాష్ ట్యాగుతో ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ వారు సామాజిక మాధ్యమాల్లో డజనుకు పైగా నిర్వహించిన ప్రచార వీడియోలు మరియు సందేశాలకు మంచి స్పందన లభించింది. వివిధ స్థానిక
ఉత్పత్తులు మరియు వాటి తయారీ ప్రక్రియతో ఈ వీడియోలు రూపొందించబడ్డాయి.
2019 దీపావళి కంటే ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా ఉత్పత్తుల అమ్మకాల్లో 300% పెరుగుదలను నమోదు చేసాయి. ఢిల్లీ మరియు యుపిలోని ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ వారి అవుట్ లెట్ల ద్వారా ఈ సంవత్సరం గత సంవత్సరం దీపావళి
కంటే 5 రెట్లు అమ్మకాలు ఎక్కువ సాగాయి. ఫలితంగా గత సంవత్సరం దీపావళి అమ్మకాలు రు.5 కోట్ల మేర ఉండగా ఈ సంవత్సరం రు.21 కోటి అమ్మకాలు జరిగాయి. ఇవి ఈ సంవత్సరం ఎదుర్కొన్న కొవిడ్-19 వంటి దుస్థితులను అధిగమించి సాధించినది. ఈ
ప్రత్యేక పరిస్థితుల్లో స్థానిక ఉత్పత్తులైన ఖాదీ, అగర్బత్తి, కొవ్వొత్తులు, ప్రమిదలు, తేనె, లోహ సంబంధిత కళాఖండాలు, గాజు వస్తువులు, చరఖా పెట్టెలు, ఆగ్రో మరియు ఆహార పదార్థాలు, నూలు మరియు సిల్కు దుస్తులు, ఊలు మరియు ఎంబ్రాయిడరీ ఉత్పత్తులు
ఇందులో ఉన్నాయి.0
ఢిల్లీ మరియు యుపిలోని ఖాదీ గ్రామోద్యోగ భవన్ వారి రిటైల్ అమ్మకాల జాబితా: 2019 కంటే 2020
Sale During Diwali Festival (In Lakhs)
|
Sr. no.
|
Item
|
14-10-19 to 27-10-19
|
1-11-20 to 14-11-20
|
Growth
|
1
|
Metal Art Products
|
3.34
|
4.14
|
24%
|
2
|
Glass Articles Incl.
Charkha In Box
|
0.01
|
0.34
|
3300%
|
3
|
Other Village Industry Items
|
76.33
|
309.93
|
306%
|
4
|
Fabric Cotton
|
82.98
|
724.18
|
773%
|
5
|
Fabric Poly
|
8.23
|
23.23
|
182%
|
6
|
Fabric Silk
|
123.28
|
364.64
|
196%
|
7
|
Fabric Woolen
|
42.2
|
105.1
|
149%
|
8
|
Embroidery Products
|
1.59
|
3.37
|
112%
|
9
|
Readymade Incl. Khadi Mask
|
192.75
|
458.26
|
138%
|
Agro Products
|
10
|
Honey
|
6.99
|
21.24
|
204%
|
11
|
Papad
|
1.93
|
20.17
|
943%
|
12
|
Pickle
|
1.71
|
17.60
|
928%
|
13
|
Masala
|
1.29
|
12.28
|
849%
|
14
|
Hing
|
0.97
|
10.49
|
986%
|
Total
|
544
|
2,075
|
282%
|
(Release ID: 1680783)
Visitor Counter : 135