ప్రధాన మంత్రి కార్యాలయం
సర్ దార్ పటేల్ వర్ధంతి నాడు ఆయనకు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి
Posted On:
15 DEC 2020 9:31AM by PIB Hyderabad
సర్ దార్ పటేల్ గారికి ఆయన వర్ధంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గౌరవపూర్వకంగా నమస్సులు అర్పించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో ‘‘సశక్తమైన, సుదృఢమైన, సంపన్నమైన భారతదేశానికి పునాదిరాయి ని వేసిన లోహ పురుషుడు సర్ దార్ వల్లభ్ భాయి పటేల్ గారికి ఆయన వర్ధంతి నాడు వందన శతాలు. ఆయన చూపిన మార్గం మనకు దేశ ఏకత్వాన్ని, అఖండత్వాన్ని, సార్వభౌమత్వాన్ని రక్షించుకోవడానికి ఎల్లప్పటికీ ప్రేరణను అందిస్తూనే ఉంటుంది’’ అని పేర్కొన్నారు.
***
(Release ID: 1680730)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam