ప్రధాన మంత్రి కార్యాలయం

డాక్ట‌ర్ రాజేంద్ర ప్ర‌సాద్ జ‌యంతి సంద‌ర్భంలో ఆయ‌న‌కు న‌మ‌స్సులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 03 DEC 2020 10:00AM by PIB Hyderabad

భార‌త‌దేశ ప్ర‌థ‌మ రాష్ట్రప‌తి డాక్ట‌ర్ రాజేంద్ర ప్ర‌సాద్ గారికి ఆయ‌న జ‌యంతి నాడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ న‌మ‌స్సులు అర్పించారు.

 

పూర్వ రాష్ట్రప‌తి, భార‌త ర‌త్న డాక్ట‌ర్ రాజేంద్ర ప్ర‌సాద్ గారికి ఆయ‌న జ‌యంతి సంద‌ర్భం లో నా సాద‌ర శ్ర‌ద్ధాంజ‌లి. స్వాతంత్య్ర సంగ్రామం లో, రాజ్యాంగ ర‌చ‌న‌ లో ఆయ‌న అనుప‌మాన‌మైన భూమిక‌ ను పోషించారు. నిరాడంబ‌ర‌ జీవ‌నం, గొప్ప ఆలోచ‌న‌లు అనే సిద్ధాంతాలపై ఆధార‌ప‌డి సాగిన ఆయ‌న జీవ‌న శైలి దేశ ప్ర‌జ‌ల‌కు ఎల్ల‌ప్ప‌టికీ ప్రేర‌ణ‌ ను అందిస్తూనే ఉంటుంది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

 

 

 

*****


(Release ID: 1678022) Visitor Counter : 115