శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

వ‌ర్చువ‌ల్ విధానంలో10వ జాతీయ సైన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్ ప్రారంభం

ఫెస్టివ‌ల్ లో ప్ర‌ద‌ర్శ‌న‌కు 10 మంది స‌భ్యుల న్యాయ‌నిర్ణేత‌ల మండ‌లి ఎంపిక చేసిన 115 చిత్రాల ఎంపిక‌

ఎంపికైన చిత్రాల్లో హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ, మ‌ల‌యాళం, క‌శ్మీరీ, బెంగాలీ, మ‌రాఠీ, పంజాబీ భాషా చిత్రాలు

Posted On: 24 NOV 2020 8:27PM by PIB Hyderabad

ప్రతిష్ఠాత్మమైన 10 సైన్స్ ఫిలిం ఫెస్టివల్ ర్చువల్ విధానంలో ప్రారంభయిందిసైన్స్ ను ప్రాచుర్యంలోకి తేవడం కోసం కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ నిర్వలోని స్వతంత్ర సంస్థ విజ్ఞాన్ ప్రసార్  ఫెస్టివల్ నిర్వహిస్తోందిలువురు వృత్తి నిపుణులుఅమెచ్యూర్ నిర్మాతలువిద్యార్థులు వివిధ అంశాలపై రూపొందించిన సైన్స్ చిత్రాలను ప్రర్శించేందుకు ఇది ఒక క్కని వేదికగా ఉంటుంది.

త్రిపుర ఉపముఖ్యమంత్రి శ్రీ జిష్ణుదేవ్ ర్మ నాలుగు రోజుల పాటు సాగే  ఫిలిం ఫెస్టివల్ ను మంగవారం ప్రారంభించారు. “మ్యూనికేషన్ సాధనాలన్నింటిలోనూ చిత్రాలకే  ప్రలు అధికంగా ప్రభావితం అవుతారు నుక సైన్స్ ను ప్రాచుర్యంలోకి తేవడానికి  చిత్రాలు ఎంతో ఉపయోగతాయిచిత్రం ఒక రిపూర్ణ మాధ్యమంఅందులో సైన్స్ ఉంటుంది ఉంటుందిసంస్కృతి ఉంటుంది... కంగా అన్నింటి మాహారం చిత్రంభారదేశంలో నం సైన్స్ నును వేరు చేసి చూడలేంళాకృతులన్నీ శాస్ర్తీయమైనవి కావమే ఇందుకు కారణం” అని శ్రీ జిష్ణుదేవ్ ర్మ ప్రారంభోపన్యాసంలో అన్నారు.  ఈశాన్య భారదేశం ప్రత్యేకించి త్రిపుర దే స్వంతం అయిన సంస్కృతిజీవ వైవిధ్యానికి ప్రతిరూపని ఆయ చెప్పారు. “ఈశాన్య ప్రాంతంలో చిత్రాల ద్వారా సైన్స్ ను టు ప్రల్లోకి తీసుకువెళ్లేందుకు చేస్తున్న కృషి ప్రశంసనీయంఈశాన్య ప్రాంతాల ప్రల్లో శాస్ర్తీయ దృక్పథాన్ని పెంపొందించడానికి ఇది ఎంతో ఉపయోగడుతుంది” అని ఉపముఖ్యమంత్రి అన్నారు.

విజ్ఞాన్ ప్రసార్ విభాగంతో పాటు త్రిపుర ప్రభుత్వ త్రిపుర స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ  జాతీయ సైన్స్ ఫిలిం ఫెస్టివల్ 2020ని నిర్వహిస్తోంది ఏడాది ఫిస్టివల్ లో ప్రర్శకు విభిన్న భాషకు చెందిన 372 చిత్రాలు చ్చాయి.

 చిత్రాల్లో నుంచి 115 చిత్రాలను 10 మంది భ్యుల న్యాయనిర్ణేత మండలి ప్రర్శ కోసం ఎంపిక చేసింది చిత్రాల్లో హిందీఇంగ్లీషుఉర్దూయాళంశ్మీరీబెంగాలీరాఠీపంజాబీమిళ భాషా చిత్రాలున్నాయిఅలాగే ప్రర్శకు చ్చిన విభాగాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీర్యావణంవ్యసాయంపునరుత్పాద ఇంధనంరుల నిర్వఆరోగ్యంఔషధాలుటెక్నలాజికల్ ఇన్నోవేషన్స్ వంటివి ఉన్నాయివిభిన్న సంస్థలువృత్తినిపుణులుఅమెచ్యూర్ చిత్రనిర్మాతలువిద్యార్థులు ఆయా విభాగాల్లో పోటీ డుతున్నారు ఫెస్టివల్ వాస్తవానికి  ఏడాది మార్చి 18-22 తేదీల ధ్య అగర్తలో గాల్సి ఉన్నప్పటికీ రోనా మ్మారి కారణంగా అది వాయిదా డింది.

విభిన్న మాధ్యమాల ద్వారా ప్రను దీనితో అనుసంధానం చేయడానికి విజ్ఞాన్ ప్రసార్ అద్భుతమైన ప్రత్నాలు చేసిందని విజ్ఞాన్ ప్రసార్ డైరెక్టర్ డాక్టర్ కుల్ రాశర్ చెప్పారుసైన్స్ ఫిలిం ఫెస్టివల్  ప్రయాణంలో అత్యంత కీలమైనని ఆయ అన్నారు. “ప్రస్తుత మ్మారి నుంచి డానికి ప్రతీ ఒక్కరూ సైన్స్ వైపు ఆసక్తిగా చూస్తున్న నేపథ్యంలో  కార్యక్రమం రుగుతోందిచ్చే ఫిలిం ఫెస్టివల్ భౌతికంగానే రుగుతుందని నేను ఆశిస్తున్నాను” అని డాక్టర్ రాశర్ చెప్పారు.

ప్రభుత్వ ఆర్థిక హాయంతో నిర్మించిన చిత్రాలతో పాటు స్వతంత్ర నిర్మాతలుమీడియా సంస్థలుళాశాలలువిశ్వవిద్యాలయాలుపాఠశాల విద్యార్థులు నిర్మించిన చిత్రాలు ఎంట్రీలుగా చ్చాయి ప్రర్శలో చిత్ర ప్రర్శతో పాటు  సైన్స్మీడియాఫిలిం నిర్మాణంసాంకేతిక రిజ్ఞానం వంటి  లు అంశాలపై గోష్ఠి కూడా నిర్వహిస్తారు చిత్రాల్లో అద్భుతమైన సైన్స్ చిత్రాలను ఫెస్టివల్ ముగింపు రోజు వంబర్ 27 ప్రటిస్తారు.

“ఈ కార్యక్రమం నిర్వలో లు విధాలుగా మాకు రించిన త్రిపుర స్టేట్ కౌన్సిల్ కు న్యవాదాలుఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నందు ల్ల  ఏడాది  చిత్రాలను ప్రలు అధిక సంఖ్యలో ఆదరిస్తారని నేను ఆశిస్తున్నానుచిత్ర నిర్మాతలు రిన్ని సైన్స్ చిత్రాలు నిర్మించేందుకు ముందుకు చ్చేలా  ఫెస్టివల్ ఉత్తేజితం చేస్తుందనిప్రల్లో శాస్ర్తీయ దృక్పథాన్ని పెంపొందేందుకు దోహడుతుందని భావిస్తున్నాను” అని ఫెస్టివల్ న్వీనర్ శ్రీ నిమిష్ పూర్ అన్నారుఫెస్టివల్ ప్రోగ్రాం షెడ్యూల్ , ఇత ఉపయోగమైన సమాచారం విజ్ఞాన్ ప్రసార్ వెబ్ సైట్ ద్వారా పొందచ్చు.  

****



(Release ID: 1675657) Visitor Counter : 141