గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ

భారతదేశంలో పేరోల్ రిపోర్టింగ్ - ఒక అధికారిక ఉపాధి దృక్పథం

प्रविष्टि तिथि: 25 NOV 2020 12:35PM by PIB Hyderabad

జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ), గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ దేశంలోని ఉపాధి దృక్పథంపై ఒక పత్రికా నోట్‌ను విడుద‌ల చేసింది. సెప్టెంబర్, 2017 నుండి మొద‌లు సెప్టెంబర్,2020 వరకు వివ‌రాల‌తో దీనిని విడుదల చేసింది. ఎంచుకున్న ఆయా ప్రభుత్వ సంస్థలతో అందుబాటులో ఉన్న పరిపాలనా రికార్డుల ఆధారంగా కొన్ని విభాగాల్లో
పురోగతి అంచనా వేస్తూ దీనిని రూపొందించ‌డ‌మైంది.
వివరణాత్మక నోట్‌ జతచేయబడ‌మైంది..

***


(रिलीज़ आईडी: 1675603) आगंतुक पटल : 156
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Tamil