ప్రధాన మంత్రి కార్యాలయం

రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా జార్ఖండ్ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 15 NOV 2020 9:59AM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ ఈరోజు జార్ఖండ్ ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు.
జార్ఖండ్ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా జార్ఖండ్ రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ నా హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌లంద‌రికీ మంచి ఆరోగ్యం, సుఖ సంతోషాలు క‌ల‌గాలని ఆకాంక్షిస్తున్నాను, అని ప్ర‌ధాన‌మంత్రి త‌మ సందేశంలో తెలిపారు.

***


(Release ID: 1672980) Visitor Counter : 181