ప్రధాన మంత్రి కార్యాలయం

భార‌త‌దేశ తొలి ప్ర‌ధాన‌మంత్రి పండిట్ జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు నివాళులు అర్పించిన ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 14 NOV 2020 9:39AM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ , దేశ తొలి ప్ర‌ధాన‌మంత్రి శ్రీ పండిట్ జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు నివాళుల‌ర్పించారు.
"దేశ ప్ర‌థ‌మ ప్ర‌ధాన‌మంత్రి పండిట్ జ‌వ‌హ‌ర్‌లాల్‌ ‌నెహ్ర జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు నా విన‌మ్ర శ్ర‌ద్ధాంజ‌లి "అని ప్ర‌ధాన‌మంత్రి త‌మ సందేశంలో పేర్కొన్నారు.

***

 


(Release ID: 1672913) Visitor Counter : 170