బొగ్గు మంత్రిత్వ శాఖ
7వ రోజు వాణిజ్య బొగ్గు గనుల వేలం
Posted On:
09 NOV 2020 7:23PM by PIB Hyderabad
- 7వ రోజు వాణిజ్య బొగ్గు గనుల వేలంలో, ఛండీఘర్‌లోని ఒక బొగ్గు గనిని వేలానికి ఉంచారు.
- ఈ గనిలో మొత్తం నిల్వలు 1.2 ఎంటీపీఏతో 234.205 మెట్రిక్ టన్నులు.
- ప్రాథమిక ధర కంటే భారీ ప్రీమియంతో ఈ గనిని సొంతం చేసుకోవడాని బిడ్డర్లు గట్టిగా పోటీపడ్డారు.
6వ రోజు ఫలితాలు:
క్ర.సం,.
|
గని పేరు
|
రాష్ట్రం
|
పీఆర్‌సీ (ఎంటీపీఏ)
|
నిల్వ (మె.ట.)
|
సమీప బిడ్ సమర్పించినది
|
ప్రాధమిక ధర (%)
|
తుది ఆఫర్ (%)
|
గని పీఆర్‌సీ ఆధారంగా వార్షికాదాయం (రూ. కోట్లు)
|
1
|
గారే పల్మా IV/7
|
ఛండీఘర్
|
1.20
|
234.205
|
శారద ఎనర్జీ అండ్ మినరల్స్ లిమిటెడ్/64896
|
4
|
66.75
|
210.49
|
***
(Release ID: 1671528)
Visitor Counter : 115