రాష్ట్రప‌తి స‌చివాల‌యం

పత్రిక సమాచారం

Posted On: 07 NOV 2020 11:17AM by PIB Hyderabad

కేంద్ర సమాచార కమిషన్‌ ముఖ్య సమాచార కమిషనర్‌గా శ్రీ యశ్వర్ధన్‌ కుమార్‌ సిన్హాతో, రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ఉదయం 10 గం.కు రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

***


(Release ID: 1670946) Visitor Counter : 189