ప్రధాన మంత్రి కార్యాలయం

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధాని


నాడు పోస్టు చేయడమైనది: 31 OCT 2020 9:32AM by PIB Hyderabad

జాతీయ సమైక్యత, సమగ్రతకు మార్గదర్శి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయనకు వినయ పూర్వక నివాళులు...

సర్దార్ పటేల్ గొప్ప వారు అని, వారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అని  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  అన్నారు.

 

 

 

****


(రిలీజ్ ఐడి: 1669049) సందర్శకుల సూచీ సంఖ్య : : 213