గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ

భారతదేశంలో పేరోల్ నివేదిక - అధికారిక ఉపాధి దృక్పథం

Posted On: 23 OCT 2020 12:25PM by PIB Hyderabad

సెప్టెంబర్‌ 2017 నుంచి ఆగస్టు 2020 మధ్య కాలంలో దేశంలోని 'ఉపాధి స్థితి‌‌'పై; 'కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ' ఆధ్వర్యంలో పనిచేసే 'జాతీయ గణాంకాల కార్యాలయం' పత్రిక ప్రకటన జారీ చేసింది. కొన్ని కోణాల్లో అభివృద్ధిని లెక్కించడానికి, ఎంపిక చేసిన ప్రభుత్వ సంస్థల్లోని పరిపాలన నివేదికల ఆధారంగా ఈ ప్రకటన విడుదల చేసింది.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 


(Release ID: 1667028) Visitor Counter : 215