భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ

దక్షిణ మధ్య మహారాష్ట్ర, దక్షిణ కొంకణ్‌ మీదుగా అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మహారాష్ట్ర తీరం నుంచి తూర్పు మధ్య అరేబియా సముద్రంలోకి ప్రవేశించి; మహారాష్ట్ర-దక్షిణ గుజరాత్‌ తీరాల మీదుగా మరో 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలి, మరింత బలపడే అవకాశం దక్షిణ కొంకణ్‌, మహారాష్ట్రలో అతి భారీ వర్షాలు (రోజుకు 20 సెం.మీ.కు పైగా) కురిసే సూచనలు

అల్లకల్లోలంగా సముద్రం; మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచనలు

భారత వాతావరణ విభాగానికి చెందిన తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించిన వివరాలు:

प्रविष्टि तिथि: 15 OCT 2020 12:42PM by PIB Hyderabad

దక్షిణ మధ్య మహారాష్ట్ర, దక్షిణ కొంకణ్‌ మీదుగా ఈ ఉదయం 8.30 గం.కు అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మహారాష్ట్ర తీరం నుంచి తూర్పు మధ్య అరేబియా సముద్రంలోకి ప్రవేశించనుంది. తర్వాత, మహారాష్ట్ర-దక్షిణ గుజరాత్‌ తీరాల మీదుగా మరో 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముంది. వాయుగుండంగా మారాక, క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలి మరింత బలపడే అవకాశం కనిపిస్తోంది.

 

 

 

For details kindly visit www.rsmcnewdelhi.imd.gov.inwww.imd.gov.in

Kindly download MAUSAM APP for location specific forecast & warning, MEGHDOOT

APP for Agromet advisory and DAMINI APP for Lightning Warning.

 

 ****


(रिलीज़ आईडी: 1664711) आगंतुक पटल : 112
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , Marathi , हिन्दी , Manipuri , Punjabi , Tamil