యు పి ఎస్ సి
2020 జులై, ఆగస్టు నెలల నియామక ఫలితాలను ఖరారు చేసిన యూపీఎస్సీ
Posted On:
24 SEP 2020 12:46PM by PIB Hyderabad
ఈ ఏడాది జులై, ఆగస్టు నెలల నియామక ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖరారు చేసింది. తుది జాబితాలో పేరున్న అభ్యర్థులకు తపాలా ద్వారా సమాచారం అందుతుంది.
పూర్తి జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(Release ID: 1658643)
Visitor Counter : 167