ప్రధాన మంత్రి కార్యాలయం
రామ్ ధారీ సింహ్ దినకర్ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నివాళి
प्रविष्टि तिथि:
23 SEP 2020 11:47AM by PIB Hyderabad
బుధవారం జాతీయ స్థాయిలో ప్రముఖ కవి శ్రీ రామ్ ధారీ సింహ్ దినకర్ జయంతిని పురస్కరించుకొని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు ఘనంగా నివాళులు అర్పించారు.
‘‘జాతీయ స్థాయి లో ప్రముఖ కవి అయిన రామ్ ధారీ సింహ్ దినకర్ జయంతి సందర్భం గా ఇదే నా వినమ్ర నివాళి. పది కాలల పాటు చిరస్థాయిగా నిలిచే ఆయన కవితలు ఒక్క సాహిత్య ప్రేమికులకే కాక దేశ ప్రజలందరికీ కూడా ఎల్లప్పటికీ ప్రేరణను అందిస్తూనే ఉంటాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
***
(रिलीज़ आईडी: 1658050)
आगंतुक पटल : 160
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam