ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 ఆసుపత్రులలో ఇతర అనారోగ్యాలకు చికిత్సా సౌకర్యాలు

Posted On: 20 SEP 2020 8:30PM by PIB Hyderabad

కోవిడ్-19 కేసుల సముచిత నిర్వహణ కోసం, కోవిడ్ కోసం ప్రత్యేకంగా మూడు స్థాయిల్లో ఆరోగ్య సౌకర్యాలను ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

అవి ఈ విధంగా ఉన్నాయి :-

(i)      తేలికపాటి లేదా రోగలక్షణాలు కనబడని కేసుల కోసం ఐసోలేషన్ పడకలతో కూడిన కోవిడ్ సంరక్షణ కేంద్రాలు;

(ii)    రోగ లక్షణాలు మితంగా ఉన్న కేసుల కోసం ఆక్సిజన్ మద్దతు గల ఐసోలేషన్ పడకలతో కోవిడ్ చికిత్సకు అంకితమైన ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు (డి.సి.హెచ్.సి) మరియు

(iii)  తీవ్రమైనరోగ లక్షణాలతో ఉన్న కేసుల కోసం ఐ.సి.యు. పడకలతో కోవిడ్ చికిత్సకు అంకితమైన ఆసుపత్రులు (డి.సి.హెచ్).

కోవిడ్ రోగుల నుండి ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నవారికి వైరస్ సోకకుండా నివారించడానికి, ఈ ఆసుపత్రుల్లో పడకలను కోవిడ్ సోకని ఇతర రోగుల చికిత్స కోసం ఉపయోగించరు.

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎమ్.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ) ఒక గ్రేడెడ్ విధానాన్ని అనుసరిస్తోంది. తదనుగుణంగా కోవిడ్-19 చికిత్స కోసం  అంకితమైన ఆసుపత్రుల మౌలిక సదుపాయాలను విస్తరించడానికి రాష్ట్రాలకు మార్గదర్శకత్వం వహిస్తోంది.   ప్రబలంగా ఉన్న మరియు ఊహించిన కేసు వృద్ధి రేటు ఆధారంగా అవసరమైన సంఖ్యలో ఐసోలేషన్, ఆక్సిజన్ సౌకర్యం, మరియు ఐ.సి.యు. పడకల కోసం ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్రాలకు సూచించారు.

కోవిడ్ -19 పోర్టల్‌ లో రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు పొందుపరచిన సమాచారం ప్రకారం,  2020 సెప్టెంబర్, 18వ తేదీ నాటికి, రాష్ట్రాల వారీగా ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల వివరాలు, కోవిడ్ చికిత్సకు అంకితమైన సౌకర్యాలు మరియు పడకల వివరాలు అనుబంధం లో పేర్కొనడం జరిగింది. అయితే, పరిస్థితి క్రియాశీలంగా ఉన్న కారణంగా, ఆసుపత్రుల్లో పడకల వినియోగ వివరాలు రోజు రోజుకూ మారుతున్నాయి.  

 

రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు 

 

 

సౌకర్యాల సంఖ్య 

మొత్తం ఐసోలేషన్ పథకాలు 

(ఐ.సి.యూ. పడకలు మినహాయించి)

 
 

ధృవీకరించిన ఐసోలేషన్ పడకలు 

 

అనుమానిత కేసుల కోసం ఐసోలేషన్ పడకలు 

 

ఆక్సిజెన్ 

సౌకర్యంతో ఉన్న పడకలు 

 

మొత్తం ఐ.సి.యూ పడకలు 

అండమాన్, నికోబార్ దీవులు 

23

1173

915

258

165

24

ఆంధ్రప్రదేశ్ 

581

102867

85777

16607

16902

4846

అరుణాచల్ ప్రదేశ్ 

104

2854

1449

1403

172

62

అస్సాం 

387

30558

24784

5746

1682

396

బీహార్ 

357

36617

28440

8173

6814

650

చండీగఢ్ 

21

3439

2789

650

885

113

ఛత్తీస్ గఢ్ 

228

22231

18013

4218

1544

722

దాద్రా, నగర్, హవేలీ 

5

1190

628

560

200

46

డామన్, డయ్యూ 

7

559

229

330

139

21

ఢిల్లీ 

162

25719

19929

5790

10023

2617

గోవా 

45

1678

1410

268

178

134

గుజరాత్ 

718

49972

38741

11410

14708

4942

హర్యానా 

801

56286

27905

28381

5985

2227

హిమాచల్ ప్రదేశ్ 

66

3413

3109

304

763

86

జమ్మూ, కశ్మీర్ 

297

23122

19058

4364

3213

436

ఝార్ఖండ్ 

279

17797

13885

4014

3185

393

కర్ణాటక 

1809

138725

92780

46515

17162

4963

కేరళ 

327

39698

25838

13860

4082

2822

లడఖ్ 

5

276

246

30

109

37

లక్షద్వీప్ 

11

102

44

58

21

14

మధ్యప్రదేశ్ 

939

70094

37233

32861

14616

2673

మహారాష్ట్ర 

3328

350340

200266

149917

56737

14866

మణిపూర్ 

38

2471

2315

156

358

47

మేఘాలయా 

58

2212

1552

660

345

83

మిజోరాం 

58

2731

2370

     

*****



(Release ID: 1657156) Visitor Counter : 170