ప్రధాన మంత్రి కార్యాలయం
రాజస్థాన్ లోని కోటా లో ఒక నావ బోల్తా పడి ప్రాణనష్టం జరిగినందుకు విచారాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
16 SEP 2020 8:21PM by PIB Hyderabad
రాజస్థాన్ లోని కోటా లో ఒక నావ బోల్తా పడి ప్రాణనష్టం జరగడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారాన్ని వ్యక్తం చేశారు.
‘‘రాజస్థాన్ లోని కోటా లో ఒక నావ తలకిందులైందని తెలుసుకొని, నేను బాధపడ్డాను. ఈ ఘటనలో దగ్గరి సంబంధీకుల ను కోల్పోయిన వారి శోకంలో నేను సైతం పాలుపంచుకొంటున్నాను’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 1655459)
आगंतुक पटल : 165
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam