భారత ఎన్నికల సంఘం

ఉత్తరప్రదేశ్ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక

Posted On: 21 AUG 2020 1:34PM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక
 

ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభలో ఉన్న ఖాళీ స్థానం వివరాలు: -

రాష్ట్రం

సభ్యుడి పేరు

కారణం

ఖాళీ అయిన తేదీ

పదవీకాలం గడువు

ఉత్తరప్రదేశ్‌

శ్రీ అమర్‌ సింగ్

మరణం

01.08.2020

04.07.2022

 

ఉత్తరప్రదేశ్ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని భర్తీ చేయడానికి, ఈ క్రింది షెడ్యూల్‌ ప్రకారం ఉప ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది:

 

క్రమ సంఖ్య

అంశం

తేదీ

 

నోటిఫికేషన్ జారీ

ఆగస్టు 25, 2020 (మంగళవారం)

 

నామినేషన్ల సమర్పణకు ఆఖరు తేదీ

సెప్టెంబర్‌ 01, 2020 ( మంగళవారం )

 

నామినేషన్ల పరిశీలన

సెప్టెంబర్‌ 02, 2020 (బుధవారం)

 

నామినేషన్ల ఉపసంహరణకు గడువు

సెప్టెంబర్‌ 04, 2020 (శుక్రవారం)

 

ఎన్నిక తేదీ

సెప్టెంబర్‌ 11, 2020 ( శుక్రవారం )

 

ఎన్నిక సమయం

ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 4 గం. వరకు

 

ఓట్ల లెక్కింపు

సెప్టెంబర్‌ 11, 2020 ( శుక్రవారం ) సాయంత్రం 5 గం.కు

 

ఎన్నిక ముగించాల్సిన తేదీ

సెప్టెంబర్‌ 14, 2020 (సోమవారం)

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఉప ఎన్నిక నిర్వహించే సమయంలో, కరోనా ప్రొటోకాల్ను కచ్చితంగా పాటించేలా చూడటానికి ఒక సీనియర్అధికారిని నియమించాలని ఉత్తరప్రదేశ్ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్నికల సంఘం ఆదేశించింది.

 



(Release ID: 1647664) Visitor Counter : 150