ప్రధాన మంత్రి కార్యాలయం

పూర్వ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ కి ఆయన జయంతి సందర్భం లో స్మృత్యంజలి ఘటించిన ప్ర‌ధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 20 AUG 2020 11:30AM by PIB Hyderabad

పూర్వ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ జయంతి సందర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయన కు స్మృత్యంజలి ని సమర్పించారు.

‘‘పూర్వ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ జీ జయంతి నాడు, ఆయన కు ఇదే శ్రద్ధాంజలి’’ అని ప్రధాన మంత్రి ఒక సందేశం లో పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 1647395) సందర్శకుల సూచీ సంఖ్య : : 272