రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సైనిక సిబ్బందికి 'గౌరవ కమిషన్లు‌' ప్రకటన

Posted On: 14 AUG 2020 1:15PM by PIB Hyderabad

74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 'గౌరవ కమిషన్ల' గౌరవం పొందిన సైనిక సిబ్బంది పేర్లతో కూడిన జాబితాను ప్రకటించారు.

సూచన: మెరిట్‌ సాధించి, గౌరవ కెప్టెన్, గౌరవ లెఫ్టినెంట్‌ పురస్కారాలకు అర్హత పొందిన అభ్యర్థుల జాబితా రూపొందించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. గౌరవ కమిషన్‌ పొందడానికి ఈ జాబితా అధికారికం కాదు. డ్రాఫ్ట్ గెజిట్ నోటిఫికేషన్‌దే తుది అధికారం. సంబంధిత రికార్డు కార్యాలయాలు లేదా ప్రధాన కార్యాలయం నుంచి తుది జాబితా పొందవచ్చు.

 

***
 


(Release ID: 1645766) Visitor Counter : 183