ప్రధాన మంత్రి కార్యాలయం

రక్షా బంధన్ నాడు ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 03 AUG 2020 9:00AM by PIB Hyderabad

మంగళప్రదమైన రక్షా బంధన్ ను పురస్కరించుకొని  ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను వ్యక్తం చేశారు.

‘‘పావనమైన రక్షా బంధన్ పర్వదినం నాడు దేశవాసులు యావన్మంది కి అనేకానేక శుభకామన లు’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
 


***


(రిలీజ్ ఐడి: 1643146) సందర్శకుల సూచీ సంఖ్య : : 165