రాష్ట్రపతి సచివాలయం
పత్రికా ప్రకటన
నాడు పోస్టు చేయడమైనది:
24 JUL 2020 5:37PM by PIB Hyderabad
మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ లాల్ జీ టాండన్ మరణంతో, ఆయన స్థానంలో, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా విధులు నిర్వర్తిస్తూనే, మధ్యప్రదేశ్ గవర్నర్ బాధ్యతలనూ ఆనందిబెన్ పాటించాలి. మధ్యప్రదేశ్‌కు పూర్తిస్థాయి గవర్నర్‌ను నియమించేవరకు ఇది కొనసాగుతుంది.
(రిలీజ్ ఐడి: 1640986)
సందర్శకుల సూచీ సంఖ్య : : 119