రైల్వే మంత్రిత్వ శాఖ

రైల్వేల సాధారణ నియమిత కాలపట్టిక ప్రకారం 14 ఏప్రిల్ 2020న గానీ అంతకు ముందు గానీ టికెట్లు బుక్ చేసుకున్న వారికి టికెట్ సొమ్ము మొత్తాన్ని పూర్తిగా తిరిగి ఇవ్వనున్నట్లు భారతీయ రైల్వేలు ప్రకటించాయి

నాడు పోస్టు చేయడమైనది: 23 JUN 2020 6:29PM by PIB Hyderabad

 

14 ఏప్రిల్ 2020న గానీ అంతకు ముందు గానీ రైల్వేల సాధారణ నియమిత కాలపట్టిక ప్రకారం టికెట్లు బుక్ చేసుకున్న వారికీ టికెట్ సొమ్ము మొత్తాన్ని వాపస్ చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇంతకు ముందు లేఖల్లో జారీచేసిన నియమ నిబంధనల  ప్రకారం ఆయా తేదీల్లో బుక్ చేసిన టికెట్లను రద్దు చేసి  పూర్తి సొమ్మును తిరిగి ఇస్తారు.


(రిలీజ్ ఐడి: 1633862) సందర్శకుల సూచీ సంఖ్య : : 186
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Punjabi , Tamil