ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్‌డేట్స్
47.76 శాతానికి పెరిగిన రికవరీ రేటు
प्रविष्टि तिथि:
31 MAY 2020 3:15PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం ,కోవిడ్ -19 నియంత్రణ, నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల సమన్వయంతో పలు ముందస్తు, సానుకూల చర్యలు చేపడుతోంది. ఈ చర్యలను ఉన్నత స్ధాయిలో క్రమం తప్పకుండా సమీక్షించడం జరుగుతోంది.
గడచిన 24 గంటలలో 4,614 మంది పేషెంట్లు కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీనితో దేశవ్యాప్తంగా మొత్తం కోలుకున్న పేషెంట్ల సంఖ్య 86,983 కు చేరింది.దీనితో కోలుకున్న వారి రేటు 47.76 శాతానికి చేరుకుంది. ఈరోజు నాటికి వైద్యుల పర్యవేక్షణలోనున్న కేసుల సంఖ్య 89,995
కోవిడ్ -19 కి సంబంధించి తాజా , అధీకృత సమాచారం , దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, ఇతర సూచనల కోసం క్రమం తప్పకుండా గమనించండి : https://www.mohfw.gov.in/,@MoHFW_INDIA .
కోవిడ్ -19 కి సంబంధించి సాంకేతిక అంశాలపై తమ ప్రశ్నలను technicalquery.covid19[at]gov[dot]in ఈమెయిల్‌కు పంపవచ్చు. ఇతర ప్రశ్నలను ncov2019[at]gov[dot]in ., @CovidIndiaSeva కు పంపవచ్చు
కోవిడ్ -19పై ఏవైనా ప్రశ్నలకు సమాధానాల కోసం కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్‌లైన్ నెంబర్ : +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) కు ఫోన్ చేయవచ్చు. కోవిడ్ -19 పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ ల జాబితా కోసం కింది లింక్‌ను గమనించవచ్చు.https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .
***
(रिलीज़ आईडी: 1628194)
आगंतुक पटल : 165
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam