రాష్ట్రపతి సచివాలయం
నీలం సంజీవ రెడ్డి జయంతి సందర్భంగా నివాళులర్పించిన భారత రాష్ట్రపతి
Posted On:
19 MAY 2020 2:29PM by PIB Hyderabad
మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి జయంతి పురస్కరించుకొని భారత రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ రోజు (మే 19, 2020) రాష్ట్రపతి భవనంలో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్, నీలం సంజీవ రెడ్డి చిత్ర పటానికి పుష్పాంజలి సమర్పించి నివాళులర్పించారు.
***
(Release ID: 1625159)
Visitor Counter : 216