రాష్ట్రప‌తి స‌చివాల‌యం

జ్ఞానీ జైల్ సింగ్ జయంతి సందర్భంగా ఆయనకు పుష్పాంజలి ఘటించిన భారత రాష్ట్రపతి

Posted On: 05 MAY 2020 7:45PM by PIB Hyderabad

భారత మాజీ రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్ జయంతి సందర్భంగా ఆయనకు ఈరోజు (05-05-2020) రాష్ట్రపతి భవన్ వద్ద భారత రాష్ట్రపతి శ్రీ రాంనాథ్ కోవింద్ పుష్పాంజలి ఘటించారు.  

జ్ఞానీ జైల్  సింగ్ చిత్రపటం వద్ద రాంనాథ్ కోవింద్ నివాళులర్పించారు. 

 

****



(Release ID: 1621438) Visitor Counter : 217