గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ

ఇండియాలో పే రోల్ రిపోర్టింగ్ ‌- ఒక ఉపాధి దృక్ప‌థం

నాడు పోస్టు చేయడమైనది: 24 APR 2020 12:11PM by PIB Hyderabad

జాతీయ గ‌ణాంక కార్యాల‌యం (ఎన్ఎస్ ఒ) ,గ‌ణాంకాలు, కార్య‌క్ర‌మాల అమ‌లు మంత్రిత్వ‌శాఖ దేశ ఉపాధి రంగానికి సంబంధించిన  ప్ర‌గ‌తి వివ‌రాల‌ను సెప్టెంబ‌ర్ 2017 నుంచి ఫిబ్ర‌వ‌రి 2020 కాలానికి  వివిధ ప్ర‌భుత్వ ఏజెన్సీల పాల‌నా రికార్డుల ఆధారంగా వివిధ కోణాల లోంచి  అంచ‌నా వేయ‌డం జ‌రిగింది. ఇందుకు సంబంధించిన వివ‌రాలు జత‌చేయ‌బ‌డిన‌వి.
 

ఇండియాలో పే రోల్ రిపోర్టింగ్ కు సంబంధించిన వివ‌రాలకు క్లిక్ చేయండి.


(రిలీజ్ ఐడి: 1617765) సందర్శకుల సూచీ సంఖ్య : : 154
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Gujarati , Tamil